Album : Usha Parinayam
Starring: Tadepalli Lakshmi Kanta Rao, Jamuna, S. V. Ranga Rao
Music : Saluri Hanumantha Rao
Lyrics-Sada Siva Bramham, Samudrala
Singers :P Leela
Producer: Kadaru Nagabhushanam
Director: Kadaru Nagabhushanam
Year: 1961
English Script Lyrics CLICK HERE
కరుణారస భరితా సరసిజ లోచన
జననీ జగదంబా
కరుణారస భరితా సరసిజ లోచన
జననీ జగదంబా
నిరతము నీ శుభచరణములేవేళ
మరువక భజియింతు పరమేశ్వరీ
నిరతము నీ శుభచరణములేవేళ
మరువక భదయుంలు పరమేశ్వరీ
కరుణారస భరితాసరసిజ లోచన
జననీ జగదంబా
సురముని వరులైనసరసిజభవుడైన
సురముని వరులైనసరసిజభవుడైన
హరిహరులెవరైన నీ లిలలా
తెలియగ లేరన నే కనగలనా ఆ..ఆ..
ఆదిశక్తి నేననుపమ భక్తీ
పూజించెదనమ్మా
ఆదిశక్తి నేననుపమ భక్తీ
పూజించెదనమ్మా
మోదముతో నీ దర్శనమొసగి
ఆదరింపుమమ్మా
మోదముతో నీ దర్శనమొసగి
ఆదరింపుమమ్మా
న్ పాదదాసినమ్మా నను కటాక్షించావమ్మా
న్ పాదదాసినమ్మా నను కటాక్షించావమ్మా
అమ్మా... అమ్మా .. అమ్మా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon