కోయిల పిలుపే కోనకు మెరుపు సాంగ్ లిరిక్స్ అందాల రాశి (1980) తెలుగు సినిమా


Album : Andala Raasi

Starring: Raj Kumar, Rati, Jayamalini
Music : Ramesh Naidu
Lyrics-C Nare
Singers :Sp Balu, Suseela 
Producer: KRV Bhakta
Director: KRV Bhakta
Year: 1980
English Script Lyrics CLICK HERE



కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...ఊ..

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..
ఆఆ...అహహా...ఆ..ఆ..అహహా..ఆ..

నీలి నింగికెంత ఆశ
నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ
పూలపైన తేలాలనీ...

నీలి నింగికెంత ఆశ
నేలపైన వాలాలనీ...
గాలి అలలకెంత ఆశ
పూలపైన తేలాలనీ...

పెదవులకెంత ఆశ...
ఎంత ఆశ.... ఎంత ఆశా...
పెదవులకెంత ఆశ...
ఎంత ఆశ.... ఎంత ఆశా...
పదే పదే పదే పదే
ఒదిగి ఉండాలని...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

కడలి పొంగు కోరుతుంది
కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది
వలపు పంట పండాలనీ...

కడలి పొంగు కోరుతుంది
కన్నె వాగు కావాలనీ...
వయసు జల్లు కోరుతుంది
వలపు పంట పండాలనీ...

హృదయం కోరుతుంది...
కోరుతుంది... కోరుతుంది...
హృదయం కోరుతుంది...
కోరుతుంది... కోరుతుంది...
ఇలా ఇలా ఇలా ఇలా
కలిసి ఉండాలనీ....

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...

కోయిల పిలుపే కోనకు మెరుపు...
మాయని వలపే మనసుకు మెరుపు...
Share This :



sentiment_satisfied Emoticon