కడలల్లె వేచె కనులే సాంగ్ లిరిక్స్ డియర్ కామ్రేడ్ (2019) తెలుగు సినిమా


Album : Dear Comrade
Starring: Vijay Deverakonda, Rashmika Mandanna
Music : Justin Prabhakaran
Lyrics-Rehman
Singers :Sid Sriram, Aishwarya Ravichandran
Producer: Naveen Yerneni, Y Ravi Shankar and Mohan Cherukuri
Director: Bharat Kamma
Year: 2019
English Script Lyrics CLICK HeReకడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే 
కడలల్లె వేచె కనులే
కదిలేను నదిలా కలలే 
ఒడిచేరి ఒకటై పోయే
ఒడిచేరి ఒకటై పోయే
తీరం కోరే ప్రాయం

విరహం పొంగెలే 
హృదయం ఊగెలే 
అధరం అంచులే 
మధురం కోరెలే 

అంతేలేని ఏదో తాపం ఏమిటిలా
నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా
చెంతచేరి సేదతీర ప్రాయమిలా
చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా
కాలాలు మారినా మారినా
నీ ధ్యాస మారునా
నీ ధ్యాస మారునా
అడిగింది మోహమే 
నీ తోడు ఇలా ఇలా 

విరహం పొంగెలే 
హృదయం ఊగెలే 
అధరం అంచులే 
మధురం కోరెలే 

కడలల్లె వేచె కనులే 
కదిలేను నదిలా కలలే 
కడలల్లె వేచె కనులే 
కదిలేను నదిలా కలలే 

నిన్నే నిన్నే కన్నులలో
దాచానులే లోకముగా
నన్నే నన్నే మలిచానే
నీవుగా 

బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం
ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం
పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో
నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో

నీలోన చేరగా 
నా నుంచి వేరుగా 
కదిలింది ప్రాణమే 
నీ వైపు ఇలా ఇలా 
Share This :sentiment_satisfied Emoticon