రైటో లెఫ్టో లెఫ్టో రైటో సాంగ్ లిరిక్స్ అనుకోకుండా ఒక రోజు (2005) తెలుగు సినిమా



Album : Anukokunda Oka Roju

Starring: Jagapati Babu, Charmi, Shashank
Music : M.M. Keeravani
Lyrics-Sirivennela
Singers :Shreya ghoshal, MM Keeravani
Producer: Gangaraju Gunnam, Venkat Dega
Director: Chandra Sekhar Yeleti
Year: 2005
English Script Lyrics CLICK HEre


రైటో లెఫ్టో లెఫ్టో రైటో  
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో
రైటో లెఫ్టో లెఫ్టో రైటో  
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో

చేలియో చెల్లకో ఇట్స్ ఇట్స్ నో నో నో నో
చేరియో చేరకో యు గో గో గో గో
రాముడో భీముడో ఇంకేవ్వడో
120 చాలదమ్మా ఇట్స్  సో సో సో సో స్లో

రైటో లెఫ్టో లెఫ్టో రైటో  
ముందుకో వెనకకో
పైపైకో కిందకో
అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో గో గో గో గో

చూడుడు చూడుడు బుద్ధ విగ్రహం
అక్కడ కాదు ఇక్కడే
ముద్దిస్తేనే స్పీడొస్తుందా
అయితే అయితే అయితే 
Share This :



sentiment_satisfied Emoticon