తరగని బరువైన వరమని అనుకుంటూ సాంగ్ లిరిక్స్ కే జి ఎఫ్ (2018) తెలుగు సినిమా


Album : KGF Chapter 1

Starring: Yash, Srinidhi Shetty
Music : Ravi Basrur
Lyrics-Ramajogayya Sastry 
Singers :Ananya Bhat 
Producer: Vijay Kiragandur
Director: Prashanth Neel
Year: 2018
English Script Lyrics Click HERE

తరగని బరువైన వరమని అనుకుంటూ
తనువున మోసావే అమ్మ.
కడుపున కదలికలు కలవర పెడుతున్న
విరివిగా పంచావే ప్రేమ...
కను తెరవక ముందే కమ్మని
నీ దయకు రుణపడిపోయింది జన్మ
తందాని నానే తానితాండనో తానే నానే నో
తందాని నానే తానితాండనో తానే నానే నో

చితికిన బతుకులలో చీకటి అడిగింధీ
వెతికే వేగు చుక్కా ఎక్కడని
కుత్తుక తెగ నరికే కత్తుల అంచులతో
దినమొక నరకంగా ఎన్నాలని
అలసిన గుండెలలో ఆశలు వెలిగించు
అండై నీతో ఉన్నానని

తందాని నానే తానితాండనో తానే నానే నో
తందాని నానే తానితాండనో తానే నానే నో
తందాని నానే తానితాండనో తానే నానే నో
తందాని నానే తానితాండనో తానే నానే నో
Share This :sentiment_satisfied Emoticon