కరుకు చూపు కుర్రోడా లిరిక్స్ రాయుడు (2016) తెలుగు సినిమా

label

Album : Rayudu

Starring: Vishal, Sri Divya
Music : D Imman
Lyrics-Srimani 
Singers :Vandana Srinivasan, Jithin Raj & Jayamoorthy
Producer: G. N. Anbu Chezhiyan
Director: Muthaiya
Year: 2016
English Script Lyrics CLICK HERE


కరుకు చూపు  కుర్రోడా  నాతో  కడవరకు వస్తావా 
మల్లెపూవు మనసోడా నాకే ముద్దులముడి వేస్తావా 
కాలాన్నే..మన్నవని..కౌగిలినే.. విడువనని హ హ..

నీ మీసమ్మీద వొట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా వొందేళ్లు ప్రేమ పంచిస్తావా 

కరుకుచూపు  కుర్రోడా  నాతో  కడవరకు వస్తావా 
మల్లెపూవు మనసోడా నాకే ముద్దులముడి వేస్తావా 

ఒంటరిదాన్ని సానా ఇది నీళ్లులేనిమేన
పసుపుతాడు తోనా నీ వశం అయిపోతున్నా
అందం అనే సిరిలో అంతులేని దాన
గుండెలోతుల్లోన నిను దాచిపెట్టుకోనా
గలగల గాజులు చేతుల కోసం నాలో మోజులు నీకోసం
పువ్వుల వెన్నెల నీ ఒడి కోసం నాలో వన్నెలు నీకోసం
చుక్కలది లెక్కలది టక్కున లెక్క తేలిపొద్దే 
అదేమిటో నీ వొంటిపై పుట్టుమచ్చ లెక్క తెలదే

నీ మీసమ్మీద వొట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా వొందేళ్లు ప్రేమ పంచిస్తావా 

కరుకుచూపు  కుర్రోడా  నాతో  కడవరకు వస్తావా 
మల్లెపూవు మనసోడా 

ఏ పాశం నిండిన ఎదలో నే వాసం ఉండిపోనా
వారంతీరక మునుపే మధుమాసం తెప్పించైనా
జామురాతిరేళా నీ జతే చేరుకోనా
నువ్వొక ముద్దుఇస్తే జంట చక్కెరకేళై పుయ్యనా
పిలువకముందే పలికేస్తున్నా అడగకముందే ఇచ్చేయనా 
నీ చిరునవ్వులే చాలంటున్నా చితినుంచైనా వచ్చేయనా
ఉసురుని ఊపిరిని ఏనాడో నీకు ఇచ్చుకున్నా
ఏడేడు నా జన్మలకి ఏడడుగులు ఇవ్వగలవా 

నీ మీసమ్మీద వొట్టేస్తావా నా శ్వాసల్లోనే నివసిస్తావా
నీ ప్రాణం నాకు రాసిస్తావా వొందేళ్లు ప్రేమ పంచిస్తావా 

కరుకుచూపు  కుర్రోడా
Share This :



sentiment_satisfied Emoticon