జై చిరంజీవా జగదేక వీరా సాంగ్ లిరిక్స్ జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) తెలుగు సినిమా



Album: Jagadeka Veerudu Athiloka Sundari 

Starring:Chiranjeevi, Sridevi
Music :Ilaiyaraaja
Lyrics-Veturi
Singers :SP.Sailaja
Producer: C. Ashwini Dutt
Director:K. Raghavendra Rao
Year: 1990
English Script Lyrics CLICK HERE

ఆ.. ఆ ఆ.. ఆ ఆ.. 
జై చిరంజీవా... జగదేక వీరా...
జై చిరంజీవా... జగదేక వీరా...
అసహాయ శూరా అంజని కుమారా  
జై చిరంజీవా జగదేక వీరా 
అసహాయ శూరా అంజని కుమారా 
దీవించ రావయ్య వాయు సంచారా 
రక్షించవేలయ్య శ్రీరామ దూత 
జై చిరంజీవా.. 

వీరాంజనేయా శూరాంజనేయ 
ప్రసన్నాంజనేయ ప్రభా దివ్యకాయా 
జై చిరంజీవా.. 

ఆరోగ్యదాతా.. అభయ ప్రదాతా..ఆ... 
ఆరోగ్యదాతా అభయ ప్రదాతా 
ఉన్మాద భయ జాడ్య పీడా నివారా 
సంజీవి గిరివాహా.. సానీరిసాహ 
సంజీవి గిరివాహ సానీరిసాహా.. 
జై చిరంజీవా.. జగదేక వీరా.. 

జై చిరంజీవా జగదేక వీరా 
జై చిరంజీవా జగదేక వీరా 
జై చిరంజీవా జగదేక వీరా 
జై చిరంజీవా జగదేక వీరా 
జై చిరంజీవా జగదేక వీరా 
జై చిరంజీవా జగదేక వీరా 
Share This :



sentiment_satisfied Emoticon