ఏడెత్తు మల్లెలే సాంగ్ లిరిక్స్ నాగ చైతన్య మజిలి (2019) తెలుగు సినిమా


Album : Majili
Starring: Naga Chaitanya, Samantha
Music : Gopi Sunder
Lyrics-Shiva Nirvana
Singers :Kala Bhairava & Nikhitha Gandhi
Producer: Sahu Garapati and Harish Peddi
Director: Shiva Nirvana
Year: 2019
English Script Lyrics CLICK HERE


ఏడెత్తు మల్లెలే
కొప్పులోన చేరే
దారే లేదే

నీ తోడు కోయిలే
పొద్దుగూకేవేళ 
కూయలేదే 

రాయెత్తు అల తెరదాటి 
చేరరావే చెలియా
ఈపొద్దు పీడకల దాటి
నిద్దరోవే సఖియా 

నీ కంటిరెప్ప  కలనే
కన్నీటిలోన కాదనే 
నీ గుండెలోన సడినే 
నీ ఊపిరైనా ఊసుని

నా ఊపిరాగినా
ఉసురుపోయినా
వదిలిపోనని 
Share This :sentiment_satisfied Emoticon