అదేంటో గానీ ఉన్నపాటుగా సాంగ్ లిరిక్స్ నాని జెర్సీ (2019) తెలుగు సినిమా


Album : Jersey

Starring: Nani, Shraddha Srinath
Music : Anirudh Ravichander
Lyrics-Krishna Kanth
Singers :Anirudh Ravichander
Producer: Naga Vamsi S
Director: Gowtam Tinnanuri 
Year: 2019

English SCRIPT LYRICS CLICK HERE




అదేంటో గానీ ఉన్నపాటుగా

అమ్మాయి ముక్కు మీద నేరుగా
తరాల నాటి కోపమంతా ఆ...
ఎరుపేగా..

నాకంటూ ఒకరైనా లేరుగా
నన్నంటుకున్న తారవే నువా
నాకున్న చిన్ని లోకమంతా
నీ పిలుపేగా

తేరిపార చూడసాగే దూరమే
ఏదిఏది చేరే చోటనే
సాగే క్షణములాగేనే
వెనకే మనని చూసేనే
చెలిమి చేయమంటు కోరేనే
ఓ.... ఓ...

వేగమడిగి చూసేనే
అలుపే మనకి లేదనే
వెలుగులైన వెలిసిపోయేనే
ఓ..ఓ...

మా జోడు కాగ
వేడుకేగా వేకువెప్పుడో 
తెలియదుగా
ఆ చందమామ
మబ్బులో దాగిపోడా
ఏ వేళ పాళ మీకు లేదా అంటూ వద్దనే అంటున్నదా
ఆ సిగ్గులోన అర్ధమే మారిపోదా

ఏది కోరి చేరసాగే కౌగిలి
ఏదిఏది చేరే చోటనే
కౌగిలిరుకు ఆయేనే
తగిలే పసిడి ప్రాణమే
కనులలోనే నవ్వుపూసే
ఓ.. ఓ..

లోకం ఇచట ఆగనే
ముగ్గురో ప్రపంచమాయేనే
మెరుపు మురుపుతోనే కలిసేనే
ఓ..ఓ..

కాలమెటుల మారేనే
దొరికే వరకు ఆగదే
ఒకరు ఒకరుగానే విడిచేనే
దూరమెటుల దూరేనే
మనకే తెలిసే లోపలే
సమయమే మారిపోయేనే
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)