Starring: Ram Charan, Kiara Adwani
Music : Devi Sri Prasad
Lyrics-Srimani
Singers :Simha, Priya Himesh
Producer: DVV Danayya
Director: Boyapati Srinu
హేయ్ రబ్ నే బనా ది జోడీ
అన్నది నిన్నే చూశాక నా దిల్లే
ర్యాపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి
గ్రూప్ లు కట్టేసి మీటింగ్ పెట్టేసి
లోకం అనాలి లే
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
దిల్ మే పతంగ్
మదిలో మృదంగ్
మెదిలే తతంగమదిరిందే
కులికే గులాబీ
పలికే హనీ బీ
జోడీ భలేగా కుదిరిందే
మనలో ప్యార్ అంతా
ఊరు వాడంతా
కోడై కూసిందిలె
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్ రామ
సీత లవ్స్ రామ లవ్స్
రామ లవ్స్ సీత లవ్స్
సీత లవ్స్ రామ లవ్స్ సీత
నువ్వు నేను జంటై కలిసి
చేసే లంచ్ డిన్నర్ చూసి
నేబర్హుడ్ ఏ ఫుడ్ వదిలేసి
ఏమందో తెలుసా
నువ్వు నేను టికెట్ తీసి
చూసే సినిమా ఆరా తీసి
దునియ మొత్తం ఫీలై జెలసీ
ఏమందో తెలుసా
బ్రేకింగ్ న్యూస్ ఏ లేక
న్యూస్ చ్యానెల్స్ ఏ మన యెనక
హాట్ టాపిక్ ఏ లేక
ఈ స్టేట్ ఏ ఊసుపోక
ఏమందో తెలుసా
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
ఎవెరీ మార్నింగ్ నిద్దుర లేచి
నువ్వే పంపిన సెల్ఫి చూసి
నా బుగ్గల్లో సిగ్గే మెరిసి
ఏమందో తెలుసా
నువ్వే నాకై ఆర్డర్ చేసిన
రెడ్ వెల్వెట్ కేక్ ఏ చూసి
లిట్ల్ హార్ట్ బీట్ ఏ వేసి
ఏమందో తెలుసా
హో జోశ్యం చెప్పే చిలక
మన ఇద్దరిని చూశాక
ఆలస్యం దేనికింకా
అని ఢోల్ ఏ కొట్టి ఢంకా
ఏమందో తెలుసా
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
రామ లవ్స్ సీత
సీత లవ్స్ రామ
comment 1 comments:
more_vertఇంత దరిద్రప్పాట ఎక్కడా చూడ్లేదు. ఎవడేది గీకినా పాటేనా? పైగా ఇంతోటి దరిద్రానికీ ఎవడో చండాలుడు సంగీతం బాణీ కట్టటం ఒకటి. దేవుడా దేవుడా... ఈ సిసిమా అట్టర్ ఫ్లాపైనా ఈసినిమా జనానికి బుధ్ధి వచ్చిందని నమ్మకం లేదు.
sentiment_satisfied Emoticon