ఏమిటో గడవదు కాలము సాంగ్ లిరిక్స్ మిస్టర్ & మిస్ (2019) తెలుగు సినిమా


Album : Mr and Miss

Starring: Sailesh Sunny, Gnaneswari kandregula
Music : Yashwanth Nag
Lyrics-Pavan Rachepalli  
Singers :NA
Producer: A Crowd Funded Cinema
Director:  Ashok Reddy


Year: 2019



ENgLish Font Script Click HERE 


ఏమిటో గడవదు కాలము 
దారెటో అడగదు స్నేహము
తీరమే తెలియని ప్రేమలో 
ఊపిరి దొరకని ఊసులు
నే చూడని నన్ను 
చూపిన నా కల
రాయని ప్రణయపు కావ్యమే మనం

ఏమిటో గడవదు కాలము 
దారెటో అడగదు స్నేహము

ఏ ఎదురే.... లేని...
ఈ ప్రేమే మధురం 
మనమన కలయికే
సదా ఉండనీ....
అరక్షణం వదలక
అణువు అణువు నీలోన
ప్రాయం చేసే మాయే

ఏమిటో అడగదు స్నేహము
దేనికో తెలుపదు దూరం

Share This :



sentiment_satisfied Emoticon