ఏమై పోయావే సాంగ్ లిరిక్స్ పడి పడి లేచే మనసు (2018) తెలుగు సినిమా


Album : Padi Padi Leche Manasu
Starring: Sharwanand, Sai Pallavi
Music : Vishal Chandrasekhar
Lyrics-Krishna Kanth 
Singers :Sid Sriram
Producer: Sudhakar Cherukuri
Director: Hanu Raghavapudi
Year: 2018

English Font Lyrics :: Click Here
ఏమై పోయావే.. నీ వెంటె నేనుంటే 
ఏమై పోతానే.. నువ్వంటు లేకుంటే 

నీతో.. ప్రతి పేజీ నింపేసానే
తెరవక ముందే.. పుస్తకమే విసిరేసావే 
నాలో.. ప్రవహించే ఊపిరివే
ఆవిరి చేసీ.. ఆయువునే తీసేసావె 
నిను విడిపోనంది.. నా ప్రాణమే...
నా ఊపిరినే నిలిపేదీ.. నీ ధ్యానమే...
సగమే నే మిగిలున్నా..
శాసనమిది చెబుతున్నా
పోనే.. లేనే.. నిన్నొదిలే 

ఏమై పోయావే.. నీ వెంటె నేనుంటే 
ఏమై పోతానే.. నువ్వంటు లేకుంటే 

ఎటు చూడు నువ్వే.. ఎటు వెళ్ళనే
నేలేని చోటే.. నీ హ్రుదయమే
నువు లేని కల కూడ.. రానే రాదే
కలలాగ నువు మారకే
మరణాన్ని ఆపేటి.. వరమే నీవే
Share This :sentiment_satisfied Emoticon