ఆకు కావాలా పువ్వు కావాలా తెలుగు పిల్లల పాట | పిల్లల పాటలు





Album: Telugu Rhymes

Song: Aaku Kavala Puvvu Kavala

Aaarde Lyrics



ఆకు కావాలా పువ్వు కావాలా
పువ్వు కావాలి.

పువ్వు కావాలా, పండు కావాలా
పండు కావాలి. 

పండు కావాలా, లడ్డు కావాలా
లడ్డు కావాలి.

లడ్డు కావాలా, అమ్మ కావాలా 
అమ్మ కావాలి, నాకు అమ్మే కావలి.
Share This :



sentiment_satisfied Emoticon