Album : Devadas
Starring: Nagarjuna, Nani, Rashmika, Aakanksha
Music : Mani Sharma
Lyrics-Ramajogayya Sastry
Singers :Karthik, Ramya Behara
Producer: Ashwini Dutt
Director: Sriram Aditya
Year: 2018
అయ్యాయో ప్రేమారా అనుకొనే లేదురాఅమాంతం దుకేరా అహహా అనిపించెరా
ఆ రోమియో నా గుండెల్లో వేశాడులే పీఠం
నా నయనం చెలి వయనం మాటాడే ప్రేమకాలం
నాలోనే జరిగిందే మంత్రాల మాయాజాలం
హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన నీ మాటే వినదంటే
హే బాబు పడదోసే ప్రేమింతే
ఆ వల్లోనా పడిపోతే గల్లంతే
ఆకాశం కూలిన అరెరే నాకేం తెలియదే
అణ్వస్త్రం పేలిన ఏ శబ్దం వినిపించదే
అయస్కాంత క్షేత్రంలా ఏదో లాగిందే
మరయంత్రమై ప్రాణం తనతో సాగుతోంది
ఏంటో తనివి తీరదే ఎంతైనా మరి చాలదే
ఇంకా ఇంకా కోరుకుంది మనసే ఈ హాయి
విన్నా అనుకున్నా ఏదైనా నీ పేరేనా
నిన్న అటుమొన్న నేనిల్లా లేనన్నట్టు
హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన నీ మాటే వినదంటే
హే బాబు పడదోసే ప్రేమింతే
ఆ వల్లోనా పడిపోతే గల్లంతే
ఏ రోజు నీకాలే నిద్రొని కన్నంచున
రోజాలే పూచెనే చల్లారని గన్నంచునా
పగలైనా రేయైనా నీ ఆలోచనే
నీ ఊహ లేకుండా నేను ఊహించలేని
అద్దం జతగా దువ్వెన అః అంటూ మెచ్చిన
నన్నే కాదని చూపుతిప్పుకున్న నీ పైన
అవునా నువ్వేనా ఈ మార్పు నీలోనేనా
దేవి పూజలలో తేలల్లే దేవాంతకుడైన
హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన నీ మాటే వినదంటే
హే బాబు పడదోసే ప్రేమింతే
ఆ వల్లోనా పడిపోతే గల్లంతే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon