Album : Shailaja Reddy Alludu
Starring: Akkineni Naga Chaitanya,
Music : Gopi Sunder
Lyrics-Krishna Kanth
Singers :Anudeep Dev
Producer: Naga Vamsi S – PDV Prasad
Director: Maruthi Dasari
Year: 2018
బేబీ.. బేబీ.. బేబీ.. బేబీ..
అను బేబీ.. సరే ఆగవే…
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
మేరె జాను.. మేరె సోనియె..
విసుగొచ్చిన మేరీ కోమ్ లా అలా మండకే…
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం ….
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం ….
అను బేబీ.. సరే ఆగవే…
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
మేరె జాను.. మేరె సోనియె..
సుతి మెత్తని చురకత్తిలా శివమెత్తకే
ఈగోని ఇంధనమల్లె వాడలమ్మ భామ
నీ గోల్ రీచ్ అవుతావమ్మా …
తగ్గుంట తప్పేం లేదు నెగ్గేస్తామే గుమ్మా
పది మంది గుండెల్లో ప్రేమా….
ఓ మెట్టు దిగిరావే…
పాప జాలీ టార్చర్ ఏ
ఫైరింగ్ కేరింగ్ ప్యాకేజ్ఏ ప్రేమా…
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం ..
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం
అను బేబీ.. సరే ఆగవే…
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
మేరె జాను.. మేరె సోనియె..
విసుగొచ్చిన మేరీ కోమ్ లా అలా మండకే…
పక్కోడు పడ్డాడంటే పైకే లేపాలమ్మ…
చెయ్యేస్తే తప్పేం లేదమ్మా…
ఓ కొంత పంచ్ ఇస్తే రెట్టింపయ్యేనమ్మ..
సాయాలు వ్యర్థం కావమ్మా..
కారాలు నూరేళ్ల గుచ్చి గుచ్చి చూసిన
నాకేదో అవుతుందే పిల్ల రాయిల్లా…
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
ఆపార కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం.
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon