Starring: Allu Arjun, Pooja Hegde
Music :Devi Sri Prasad
Lyrics-Bhaskara Bhatla
Singers :Sagar, Geetha Madhuri
Producer:Dil Raju
Director:Harish Shankar
Year: 2017
రచ్చొ రచ్చ నువ్వు చేస్తుంటె
బాక్స్ బద్దలై పోయె
గుండె బాక్స్ బద్దలై పోయె
హై నచ్చి నచ్చగానె పచ్చి ఒంటి మీద
కర్చీఫ్ వేసుకుని పోతుంటె
బాక్స్ బద్దలై పోయె
మైండ్ బాక్స్ బద్దలై పోయె
హై రాయె రాయె నా మల్లెపూల బుట్ట
నీ ఆందం తోనె అంటించుకుంట చుట్ట
హై రారొ రారొ రొమ్యాన్స్ లోని ధిట్ట
కన్నె కొట్టిందె నా రంగుల దుపట్టా
బాక్స్ బద్దలై పోయె
లిప్పు కున్న లాక్స్ బదలై పోయె
బాక్స్ బద్దలై పోయె
నీకు నాకు తాక్స్ బదలై పోయె పోయె
అర్రె నింగి లోని చుక్కలన్ని తెంపి
నీ చేతిలోకి వెన్నెలంత వొంపి
నీ మీద నాకు ఇస్టమెంతొ
డప్పు కొట్టి చెప్పుకుంట
అడ్డమొస్తె నన్ను నేనె చంపి
నా మనసునేమొ కాగితంల చింపి
నే మనసు లోకి కైటు లాగ పంపి
నీ లోపలొచ్చి ఉండిపోత కిర్రు కిర్రు తిరుగుతుంట
కొత్త కొత్త ఊహలెన్నొ నింపి
ఒల్లమ్మొ నువ్వె నా బజ్జి బుజ్జి పప్పి
నన్నేదొ చెసావె ఆ పాల కల్లు తిప్పి
ఒర్రయ్యొ అయ్యూ మా ఇంటిలోన చెప్పి
జల్ది జల్ది మోగించు ఇంక పిప్పి
బాక్స్ బద్దలై పోయె
పిచ్చి లోన పీక్స్ బద్దలై పోయె
బాక్స్ బద్దలై పోయె..
సిగ్గు రైలు ట్రాక్స్ బద్దలై పోయె పోయె
ఏడు వింతలన్ని ఒక్క చోట పెట్టి
ఏడు రంగులున్న కొత్త డ్రెస్సు కుట్టి
8థ్ వండర్ అల్లె బ్రమ్హ
దేవుడు ఇంతలాగ చెక్కినాక
థాంక్సు చెప్పకుంటె ఎట్ట చిట్టి
నా జిందగీ ని ఉండ లాగ చుట్టి
నన్ను కట్టినావు ప్రేమ దారమెట్టి
నువ్వు అస్తమానం గుర్తుకొచ్చి
నిద్దరంత పాడైంది
పిచ్చి పిచ్చి పాడు కలలు పుట్టి
హై రాయె రాయె నీ రైట్ లెగ్ పెట్టి
నీకె ఎయ్యిస్త బంగారు కాలు పట్టి
అ వస్త అ వస్త నె గుండె తలుపు తట్టి
ముద్దె ఇస్త అరె పూట పూటకొక్కటి
బాక్స్ బద్దలై పోయె
వేడి పుట్టి రాక్స్ బద్దలై పోయె
బాక్స్ బద్దలై పోయె
పట్టుకున్న బ్లాక్స్ బద్దలై పోయె పోయె
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon