తోలి తోలి ఆశే ఏమందే సాంగ్ లిరిక్స్ చి.ల.సౌ (2018) తెలుగు సినిమా




Starring: Sushanth, Ruhani Sharma
Music : Prashanth R Vihari
Lyrics-Sri Sai Kiran
Singers :Sri Sai Kiran
Producer: Jaswanth Nadipalli
Director: Rahul Ravindran
Year: 2018



తోలి తోలి ఆశే ఏమందే 
మనసా తెలుసా  తెలుసా 
పెదవుల పైన చిరునవ్వై  కొత్తగా 

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్న బావుందా ఇలా ..

అదేదో జరిగిందే 
మనసా తెలుసా  తెలుసా 
పెదవుల పైన చిరునవ్వై  కొత్తగా 

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్న బావుందా ఇలా ..

మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా.. మెల్లగా..
మెల్లగా.. మెల్లగా..
ఊహలే  అల్లగా
మెల్లగా .. మెల్లగా ..

తోలి తోలి ఆశే ఏమందే 
మనసా తెలుసా  తెలుసా 
పెదవుల పైన చిరునవ్వై  కొత్తగా 

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్న బావుందా ఇలా ..


ఏమయ్యిందో చినుకై ఎదలో
మొదలై ఒక అలజడి
పోపొమ్మంటూ ఇటు తరిమినదా..
లో లో ఏవొ ఇదివరకెప్పుడెరుగని
తలపుల జతలో
కాదనలేని కలిసిన ఆనందాన్ని
నిజమని నమ్మాలందా ఈ చెలిమి

తోలి తోలి ఆశే ఏమందే 
మనసా తెలుసా  తెలుసా 
పెదవుల పైన చిరునవ్వై  కొత్తగా 

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరస వరస
తగదనుకున్న బావుందా ఇలా ..

మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా.. మెల్లగా..
మెల్లగా.. మెల్లగా..
ఊహలే  అల్లగా
మెల్లగా .. మెల్లగా ..
Share This :



sentiment_satisfied Emoticon