తనననన్నా.. మదిలో ఉన్న ప్రేమా, మొదలయిందా సాంగ్ లిరిక్స్ జంబలకడి పంబ (2018) తెలుగు సినిమా




Starring: Srinivas Reddy, Siddhi Idnani
Music : Gopi Sunder
Lyrics-Purnachary
Singers :Raghu Ram
Producer: Ravi, Jojo Jose, N Srinivasa Reddy
Director: J.B. Murali Krishna
Year: 2018
తనననన్నా.. మదిలో ఉన్న ప్రేమా, మొదలయిందా
మౌనం మాటయిందా
మనసు ఎగిరీ, మరల రెక్కే విప్పకుండా
పరవసానా, రంగే నింపుకుందా

తనననన్నా.. మదిలో ఉన్న ప్రేమా, మొదలయిందా
మౌనం మాటయిందా
పరుగు తీసిందిలే హృదయం
తెరలు తీసింది ఒక ఉదయం
దూరమే చేరే నా తీరం
ఈ క్షణమే ఈ క్షణమే

ఒకరితో ఒకరి చిరు పయనం
ఒకరిలో ఒకరి మరు జననం
ఒకరిగా మారితే ప్రణయం
ఈ క్షణమే ఈ క్షణమే

తనననన్నా.. మదిలో ఉన్న ప్రేమా, మొదలయిందా
మౌనం మాటయిందా

ఈ చిరునవ్వులు సాక్షాలు కాగా
ఓ ముడి కొత్తగా వేసిన ఇంకా
ముసుగు తీస్తే, మనసే ఈ వేళా
కళలు అన్నీ, నిజమే అయ్యేగా
మీ కలహమే ఓ కలయికై  మారే కదా

తనననన్నా.. మదిలో ఉన్న ప్రేమా, మొదలయిందా
మౌనం మాటయిందా

ఏ అనుబంధంలో అల్లింది కాలం 
ఈ  అభిమానమే అయ్యింది సాయం 
వెలితి ఉన్నా, సంతోషం అంటా 
వెతికితేనే, సొంతం అయ్యేగా
చెలిమె ఇలా చిగురించెనే చేరి సగముగా 

తనననన్నా.. మదిలో ఉన్న ప్రేమా, మొదలయిందా
మౌనం మాటయిందా
మనసు ఎగిరీ, మరల రెక్కే విప్పకుండా
పరవసానా, రంగే నింపుకుందా


తనననన్నా.. మదిలో ఉన్న ప్రేమా, మొదలయిందా
మౌనం మాటయిందా
పరుగు తీసిందిలే హృదయం
తెరలు తీసింది ఒక ఉదయం
దూరమే చేరే నా తీరం
ఈ క్షణమే ఈ క్షణమే

ఒకరితో ఒకరి చిరు పయనం
ఒకరిలో ఒకరి మరు జననం
ఒకరిగా మారితే ప్రణయం
ఈ క్షణమే ఈ క్షణమే

తనననన్నా.. మదిలో ఉన్న ప్రేమా, మొదలయిందా
మౌనం మాటయిందా
Share This :



sentiment_satisfied Emoticon