హే ఇందు ఓ ఇందు సాంగ్ లిరిక్స్ MLA (2018) తెలుగు సినిమా



Starring: Kalyan Ram, Kajal Aggarwal
Music :Mani Sharma
Lyrics-Ramajogayya Sastry
Singers :Rahul Sipligunj
Producer:Bharat Chowdary & Kiran Reddy
Director:Upendra Madhav
Year: 2018


సన్నజాజి నిను చూస్తే డైటింగు చేస్తాదే
చిన్నదాన హే చిన్నదాన
సందమామే ఎదురొస్తే మేకప్ వేస్తాదే
చిన్నదాన హే చిన్నదాన

బ్యూటీలో నువ్ ఎవరెస్టువే
భూమి మీదే నువ్ బెస్టువే
ఊహకందని ఓ ట్విస్టువే
నిన్ను దాచిన ఈ కళ్లే ఎన్నడు మూయనులే

హే ఇందు ఓ ఇందు
సిరాకుపడకు నువ్ ముందు
హే ఇందు ఓ ఇందు
ఇద్దరమొకటే మున్ముందు ॥సన్నజాజి ॥

హల్లో అంటానంటే సెల్లుఫోనై పుట్టేస్తనే
కళ్లోకొస్తానంటే సూర్యుడినే జో కొట్టేస్తానే
సోలో లైఫెందుకే నాలో హాప్ అవ్వవే
పిల్లో పోజెందుకే దిల్లో ప్లేస్ ఇవ్వవే
పక్కనుంటే నువ్ చాలే ప్రపంచమే వాలే

హే ఇందు ఓ ఇందు
సిరాకుపడకు నువ్ ముందు
హే ఇందు ఓ ఇందు
ఇద్దరమొకటే మున్ముందు ॥సన్నజాజి ॥

ఎక్కిల్లే నీకొస్తే తలచినోన్నే తన్నొస్తా
పైవాడే పవరిస్తే నీ మైండ్ నాపై మళ్లిస్తా
నీతో నీ నీడే ఉంటుందే ఓ పూటే
నా శ్వాసే నీ వెంటే తిరిగే డే అండ్ నైటే
తిక్కపిల్ల నీకెట్టా చెప్తే ఎక్కుతదే

హే ఇందు ఓ ఇందు
సిరాకుపడకు నువ్ ముందు
హే ఇందు ఓ ఇందు
ఇద్దరమొకటే మున్ముందు ॥సన్నజాజి ॥



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)