నేనే కాని నేనై ఉండగా సాంగ్ లిరిక్స్ సికిందర్ (2014) తెలుగు సినిమా


Album: Sikandar

Starring:Suriya, Samantha
Music:Yuvan Shankar Raja
Lyrics-Rakendu Mouli
Singers :Haricharan, Deepak
Producer:Siddharth Roy Kapur, N. Subash Chandrabose
Director:N. Lingusamy, Suresh
Year: 2014


నేనే  కాని నేనై  ఉండగా
నీ  చూపే తాకి  ప్రాణమే మరు జన్మే  పొందగా
 ఎన్నో మార్పులు  రానె వచ్చెగా.......
అవి మారే కొద్ది  అణువణుల్లో నువ్వే కొత్తగా...... 
ఎందుకో...... ఓ....    ఇంతలో..... ఓ......
ఎందుకో  ఇంతలో  అంతటి వింతలే
ప్రేమ  మయమే మహిమే మహిలో  నిండేలే 
తను చిలిపిగ  నగవులు చిలికితే 
తుది  చనువుల  చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో....  
 మగతే మరి..ఉరికే
యద కదలిక  కుదురిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ...ఉపిరీ.....

నేనేె కాని నేనై  ఉండగా
నీ  చూపే తాకి  ప్రాణమే మరు జన్మే  పొందగా
ఓ..... ఎన్నో మార్పులు  రానె వచ్చెగా.......
అవి మారే కొద్ది  అణువణుల్లో నువ్వే కొత్తగా 

కనుల కల ఎదురైతే......కునుకిక కుదురేదీ
కల, నిజం,యుగం, క్షణం, నీ  జంతట ఓ వింతట
చుపులకు కనబడని రేపటిని  చదివే మది
ఊహలొకం, నా ముందర....,  కొరిందిలే ఎ  తొందర
హద్దు పొద్దు లేని... వలపునే పంచనా....
చొరవ చూపు వేళ     నిన్ను నే మించనా.....    నిన్ను నే మించనా.....
ని స్వాసే  నాలో ఉసురై ఉంచెనా
తను చిలిపిగ  నగవులు చిలికితే 
తుది  చనువుల  చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో....  
 మగతే మరి..ఉరికే
యద కదలిక  కుదిరిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ...ఉపిరీ....

మనసు పొరలొ మాటే ..... పలికినది పాటే...
నిరంతరం  నీ ధ్యానమే ..... ఇహం పరం నీ కోసమే
అడుగు కోరిన బాటే..... కడవరకు నీ తోటే
ఏ జన్శకీ.....  నీ తొడునే  వెడానులే అత్యాసగా
 నీకు తేలుపలేని  తలపులే వేలులే
నీవు చెంత నుంటే మౌనమే మేలులే .... మౌనమే మేలులే 
 ఈ తహ తహ తీర్చగ  ప్రేమే చేప్పవా 
తను చిలిపిగ  నగవులు చిలికితే 
తుది  చనువుల  చెలువలు సొకితే
అది ఇది అని తెలిసిన తరుణములో....  
 మగతే మరి..ఉరికే
యద కదలిక  కుదిరిక  వీడితే 
ఆ  పరుగులు పదనిస పాడితే 
ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే  నీ...ఉపిరీ
Share This :



sentiment_satisfied Emoticon