Starring: Ravi Teja, Raashi Khanna and Seerat Kapoor
Music :Ashish Pandit
Lyrics-Rehman
Singers :Nakash Aziz
Producer:Nallamalapu Srinivas,Vallabhaneni Vamsi
Director:Vikram Sirikonda
Year: 2018
ఏం జంతర్ మంతర్ చేసావ్
నాపై ఏ మంత్రం వేసావ్
చూపులతేనే చుట్టేసావ్
నవ్వుల్తో పడగొట్టేశావ్
మాటల్తో మడతెట్టేశావ్ ఊఊఉ…
ఓయ్ పుష్పా నువ్వేమో కన్నె బంగారం
తాకావో దుమ్ము దుమారం.
హా పంతం పట్టేసి.. పైపొకచ్చేసి తప్పిస్తున్నావే ఆచారం.. ..
అపచారం..నాపై నీకేంటి అధికారం..
హాయ్ హాయ్ హాయ్
ఓయ్ పుష్పా అయిపోయా నీకే దాసోహం
పెంచొద్ధే ఇంకా వ్యామోహం
కవ్వించే నారి, కన్నె గోదారి
ముంచేలా ఉందే యవ్వారం, నీ భారం
నాపై నీకేంటి అధికారం
ఏం జంతర్ మంతర్ చేసావ్
నాపై ఏ మంత్రం వేసావ్
అసలేదో మాయే చేసావ్ ఉఉఉఉ…
చూపులతేనే చుట్టేసావ్
నవ్వుల్తో పడగొట్టేశావ్
మాటల్తో మడతెట్టేశావ్ ఊఊఉ…
ఇటు సూడే నీ చెయ్యి తగిలితే
లోలోన పెరిగెను హాయ్ హాయే
అరె హాయే అరె హాయే
జర ఆగే ఈ హాయే ముదిరితే
ఆపేటి వీలే లేదు మాయే మాయే
పెను మాయే పెను మాయే
నీ గాలి సోకిందంటే ఉయ్యాలూగే ప్రాణం
పొందండి నిన్నే వీడి పోరి
నన్నిట్ఠా లాగేస్తుంటే ముద్దొచ్చే నీ రూపం
ఆగేది ఎట్టాగే వయ్యారి
ఓయ్ పుష్ప, నీ సైగే మేఘ సందేశం
వచ్చేస్తా ధాటి ఆకాశం
హ్మ్మ్ ఓహ్, ఓ కైట్ లాగ
రాకెట్ లాగ అయ్యావే నువ్వే ఆధారం
ఓ దారం, నాపై నీకేంటి అధికారం
ఏం జంతర్ మంతర్ చేసావ్
నాపై ఏ మంత్రం వేసావ్
అసలేదో మాయే చేసావ్ ఉఉఉఉ…
చూపులతేనే చుట్టేసావ్
నవ్వుల్తో పడగొట్టేశావ్
మాటల్తో మడతెట్టేశావ్ ఊఊఉ…
comment 1 comments:
more_vertdear sir very good telugu lyrics
Latest Telugu News
sentiment_satisfied Emoticon