రెండుకళ్ళు (నిన్నటి వరకు నేనా) సాంగ్ లిరిక్స్ మహానుభావుడు (2017) తెలుగు సినిమా


Album : Mahanubhavudu

Starring: Sharwanand, Mehreen Kaur
Music :SS Thaman
Lyrics-Krishna Kanth
Singers :Armaan Malik
Producer:Vamsi, Pramod, SKN
Director: Maruthi


Year: 2017



నిన్నటి వరకు నేనా
నిను చూసాకే లేనా 
నిన్నిలా కలిసే నాదను మనసే
వీడినదే తెలిసే

రెండుకళ్ళు.. రెండుకళ్ళు..
నన్ను లాగెసాయే 
ఊపిరి ఆపేసాయి....
ఇంకచాలు.. ఇంకచాలు..
నమ్మలేనంతగా నాకు నచ్చేసాయే
ఇన్ని నాళ్ళు.. ఇన్ని నాళ్ళు..
వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించావే
వంద ఏళ్ళు.. వంద ఏళ్ళు…
నిన్ను చూస్తూ చూస్తూ నే బ్రతికేస్తానే 

నిన్నిలా  నిన్నిలా  చూసేసానే
నా  కళ్ళల్లో కళ్ళల్లో దాచేసానే
నా మనసెక్కడో పారేసుకున్నానే
మేఘన మేఘన ఆ …
నా గుండెల్లో రైట్ ఏవో లాగేసిందే 
నా  ఆకలి నిద్రాంత  పోయే పోయే 
కొత్త కొత్తగా ఏదేదో అవుతున్నదే 
మేఘన  మేఘన .ఆ....

ఉరుములేవి  లేనె లేని  మేఘమా  
ఉరకలేసి దూకే వాయు వేగమా
ఉసురు పోసి తీసే దివ్య రాగమా
ఊరించే సోయగమా

మెరుపులాగా వాలే చిన్ని అందమా
మరపు రానే రాని మేని  రూపమా
నిదురలోనే లేని స్వప్నమే నువ్వా
పై నుండే దిగి రావా 

రెండుకళ్ళు.. రెండుకళ్ళు..
నన్ను లాగెసాయే 
ఊపిరి ఆపేసాయి....
ఇంకచాలు.. ఇంకచాలు..
నమ్మలేనంతగా నాకు నచ్చేసాయే
ఇన్ని నాళ్ళు.. ఇన్ని నాళ్ళు..
వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించావే
వంద ఏళ్ళు.. వంద ఏళ్ళు…
నిన్ను చూస్తూ చూస్తూ నే బ్రతికేస్తానే 

నిన్నటి వరకు నేనా
నిను చూసాకే లేనా 
నిన్నిలా కలిసే నాదను మనసే

 వీడినదే తెలిసే

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)