ఓ సితార సితార సితార సాంగ్ లిరిక్స్ విన్నర్ (2017) తెలుగు సినిమా


Album : Winner

Starring: Sai Dharam Tej, Rakul Preet Singh
Music :Thaman S
Lyrics-Anantha Sriram
Singers :Yazin, Sanjana
Producer:Nallamalupu Bujji, Tagore Madhu
Director: Gopichand Malineni
Year: 2017



ఓ సితార సితార సితార ఓ సితార‌… 
నిన్న‌మొన్న నేను ఆవారా.
ఓ సితార‌.. సితార.. సితార.. ఓ సితార‌.. 
ప్రేమ పంచుకోవె మ‌న‌సారా 

హే నిజమిది ప్యార్ తుమేరా
హే మన లవ్ స్టోరీ మగధీర 
నీ సొగసుల మీద
నేను స్వారీ చేస్తారా

నీ కళలను కంటా కసితీరా
నీ మనసున వేస్తా నా డేరా
నీ జత పడితే జనాలు కాదంటారా

ఓ సితార సితార సితార ఓ సితార‌… 
నిన్న‌మొన్న నేను ఆవారా.
ఓ సితార‌.. సితార.. సితార.. ఓ సితార‌.. 
ప్రేమ పంచుకోవె మ‌న‌సారా 

సరాసరి వచ్చావురా
వరాలిలా తెచ్చావురా
మిరకిల్ ఏదో చేసి
నన్ను మార్చి  నావురా

చిరాకుగుండె దాన్నిరా
పరాకులో  పడ్డానురా
కిర్రాక్్ che లాగ 
రేపినావు తొందర

ఏడడుగులు వేసి  నాతోరా
ఎండగను అంతకన్నా రా
నీ కనులకు టార్చ్ లైట్ లాగ ఉంటారా

నా వయసుకు నువ్వు జంటై రా 
నా పొగరుకు నువ్వు తోడై రా 
నే తిరుగుతా సాటిలైట్  లాగ చుట్టూరా

ఓ సితార సితార సితార ఓ సితార‌… 
నిన్న‌మొన్న నేను ఆవారా.
ఓ సితార‌.. సితార.. సితార.. ఓ సితార‌.. 
ప్రేమ పంచుకోవె మ‌న‌సారా 

హరీ హరీ అన్నదిరా
హరీ  బరి గా ఉన్నదిరా
హురేహారే ఈ గుండెకేందుకింత గాబరా..

హిరేహారే  నువ్ చూడరా 
జరా జరా చల్లార్చారా
జూరాల మాయం చేసి
మోగని భాంగ్రా 

హే భలే భలే
బాత్ బోల్ నా  రా
ఈ బిగి  బిగి రాత్ కళ్లారా
నీ తికమకలాన్ని
చూసుకుంటా కళ్లారా

హోలే హోలే  హాత్ మిల్కె రా
నా వెనకనే వంద ఏళ్ళు రా
నీ బతుకుని
క్లౌడ్ నైన్  లోకి  తోస్తారా

ఓ సితార సితార సితార ఓ సితార‌… 
నిన్న‌మొన్న నేను ఆవారా.
ఓ సితార‌.. సితార.. సితార.. ఓ సితార‌.. 
ప్రేమ పంచుకోవె మ‌న‌సారా 
Share This :



sentiment_satisfied Emoticon