చిరునవ్వే తన చిరునవ్వే సాంగ్ లిరిక్స్ ఎక్కడికి పోతావు చిన్నవాడా (2016) తెలుగు సినిమా



Starring: Nikhil, Hebah Patel, Nanditha Swetha
Music :Sekhar Chandra
Lyrics-Sri Mani
Singers :Yazin Nizar, Kareemulla
Producer:P.Venkateswara Rao
Director: Vi Anand
Year: 2016




తేరి మేరి మేరి తేరి మేరి
ప్రేమ్ కహాని హై మస్త్ మస్త్
నువ్వేలే నా జీవితం
సోగకల్ల సోయగం తాగుతుంటె
మనసుని౦డ ఇష్క్ ఇష్క్ హోయ్

చిరునామా తన చిరునామా
మరిచిపోయినే హో
చిరునవ్వే తన చిరునవ్వే
విడిచి వెళ్లెనె హో
సీతకొక చిలుక అలక
నీ రంగులన్నీ దాచకే చాలిక
మెరుపు లాగ మాయమే అవక
ఆ మేలి ముసుగు తీసి కాస్త
వెలుగు చూపు బాలిక

మబ్బుల చాటునున్న చందమామ
బయటకే వచ్చే దెన్నడో హో
గీతల్లో కింక రాని
అందమైన బొమ్మని చూసేదేప్పుడో

ఖుదానే తుజే మేరే లియే
పరి బనా కె దియా
ప్యారి కీ తేరి ధో మె
మే ఖో గయా మిత్ గయ
ఉసి కె నాశ మె మౌలా

మ ప ని సా ని సా
మ ప ని ని ప ని
మ ప ని సా సా ని
ని ని సా ని సా సా
రి రి గ గ మా మా

కన్నె కాశ్మీరమ్ నువ్వో
వన్నె వసంతం నువ్వో
ఏమో నా తీరం నువ్వు తేలేదెలా
రోజు బజారు లోన లేని
సరికొత్త జోరు
సరదాలు పంచుతుంది
నీ వల్లేగ వెన్నెల

ఎదురుపాడిన ప్రతి
పడుచు పరిమళం
నేడో కాదో తేలేదాకా
మనసు విస్మయం
కొంచెం భాద కొంచెం చేదు
కొంచెం తీపి కొంచం గాయం
అమ్మో ఈ ప్రేమలోన జారింది ప్రాయం

చిరునామా తన చిరునామా
మరిచిపోయినే హో
చిరునవ్వే తన చిరునవ్వే
విడిచి వెళ్ళేనే

సూఫీయాన సూఫీయాన
కాళీ పిలి మేర దిల్ నే చలి రే
హాయ్ అల్లా క్యా బాతావ్
లే చలి లే చలి
మేరె రూహ్ చలి ఓ...

ఊహాంటె అర్ధం అంటే
ఊహించలేని నేను
నీ ఊహాలోన మునిగిపోయానిల
గల్లోనా తేలేదాన్ని
ఇన్నాళ్లు తప్పుబట్టి
ఈవేళ నెలపైన
వేలు కూడా లేదల

నువ్వు లేని దరి
ఊహకడకుందిలే
నువ్వు పీల్చే గాలి
నాకు ఊపిరయ్యనే
ఊహాలగా గాలిలాగా
కన్నారాని నిన్ను నేను
గాలి ఊహాళ్ల మరి
గలిస్తున్నానే

మబ్బుల చాటునున్న చందమామ
బయటకే వచ్చే దెన్నడో హో
గీతల్లో కింక రాని

అందమైన బొమ్మని చూసేదేప్పుడో
Share This :



sentiment_satisfied Emoticon