Album: Janatha Garage
Starring:Jr N.T.R., Samantha, Nithya Menen
Music:Devi Sri Prasad
Lyrics-Ramajogayya Sastry
Singers :Shwetha Mohan
Producer:Naveen Yerneni, Y.Ravi Shankar, C.V.Mohan
Director:Koratala Shiva
Year:2016
నీ సెలవడిగి నే కదిలేలుతున్నా
నా కళలన్ని నీతో వదిలేలుతున్నా
ఎంత అనుకున్నా ఏదో బాధా
మేలిపెడుతోంది లోపలా
అనుకుంటే మరి తెగిపోయేదా
మన అనుబంధం నేటిదా
భారంగా ఉంది నిజం
దూరంగా వెళుతోంధి జీవితం
నీ మాటే నా నిర్ణయం
నీ కోసమ్ ఏదైనా సమ్మతం
comment 1 comments:
more_vert>>నీ సెలవడిగి నే కదిలేలుతున్నా
>>నా కళలన్ని నీతో వదిలేలుతున్నా
Can anyone please explain to me what these two lines mean? With my Telugu Knowledge I am unable to understand these..
sentiment_satisfied Emoticon