చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ సాంగ్ లిరిక్స్ అడవి దొంగ (1985) తెలుగు సినిమా


Starring:Chiranjeevi, Radha
Music :Chakravarthy
Lyrics-Veturi
Singers :SP. Balasubramanyam
Producer:Gopi art pictures
Director:K. Raghavendra Rao
Year:1985



చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ
పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ
చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ
పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ

ఆ గాలినింక బంధించవా
నీ పైటచెంగు పక్కెయ్యవా
గట్టిగా గట్టి గట్టిగా... మెత్తగా మెత్త మెత్తగా
నీ ముద్దు పేరు బుగ్గ మీద ముద్రించవా 

చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ
పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ

సన్నజాజిపూల మీద తుమ్మెదాడే
సందేపొద్దు నీడ నీలిమబ్బులాడే
ఎర్రబుగ్గ మీద లేత మీసమాడే
మల్లెచెండు మీద వేడి ఊపిరాడే

ఈ ఆట సైయ్యాటగా.. ముప్పూట ఉయ్యాలగా
మల్లెతేనె తాగితాగి మత్తెక్కనా
చిత్తుచిత్తు చేసి నీకు చీరవ్వనా

అబ్బ... ఏం దెబ్బా.. హాయిగుందబ్బా.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. హే

చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ
పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ

ఆ గాలినింక బంధించవా
నీ పైటచెంగు పక్కెయ్యవా
గట్టిగా గట్టి గట్టిగా... మెత్తగా మెత్త మెత్తగా
నీ ముద్దు పేరు బుగ్గ మీద ముద్రించవా 

ముక్కుపచ్చలనెర్రనైతే  తీపి అలక
పచ్చకోక కట్టుకుంటే రామచిలక
ఈడు వంట పట్టగానే ఇంత తళుకా
కొంగు కాస్త పట్టగానే ఇంత ఉలుకా

నీ చూపు దాదాపుగా దాచింది దోచెయ్యగా
అందమంత కొండ మీద ఆరెయ్యనా
కోన చాటు అల్లికేదో అల్లైయ్యనా

అబ్బ... ఏం దెబ్బా.. హాయిగుందబ్బా.. ఆ.. ఓ..ఉమ్మ్.... ఆ.. హే

చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ
పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ
చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ
పైటగాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ

ఆ గాలినింక బంధించవా
నీ పైటచెంగు పక్కెయ్యవా
గట్టిగా గట్టి గట్టిగా... మెత్తగా మెత్త మెత్తగా
నీ ముద్దు పేరు బుగ్గ మీద ముద్రించవా 
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)