హే హే జాణా అందమే ఎంతున్నా సాంగ్ లిరిక్స్


Album : Jai Chiranjeeva


Starring: Chiranjeevi, Bhoomika, Sameera Reddy
Music :Mani Sharma
Lyrics-Chandrabose
Singers :KK
Producer: C.Aswini Dutt
Director: Vijaya Bhaskar
Year: 2005







హే జాణా..... హే హే జాణా
హే జాణా..... 
హే హే జాణా అందమే ఎంతున్నా..
హే జాణా..... 
హే హే జాణా దాచుకో కొంతైనా
చీరకడితే సింగారం
ఓణి చుడితే వయ్యారం
పొట్టిబట్టలు కట్టావో
బట్టబయలే బండారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం
గోదాట్లొ కలపకు ఆచారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం 
గోదాట్లొ కలపకు ఆచారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం
చీకట్లొ చెయ్యకు సంచారం 

హే జాణా..... 
హే హే జాణా అందమే ఎంతున్నా
హే జాణా..... 
హే హే జాణా దాచుకో కొంతైనా

ఆ అమృతం ఆ అద్భుతం 
ఆ అందమూ మేమేగా.
ఆ అల్లరి ఆ అలజడి అ
న్నింటిలో మేమేగా.
అ అంటే అమ్మాయి
అపురూపం మీరోయి
అపహాస్యంగా మారొద్దుగా..
జబ్బపైన టాటూలు
జామురాతిరి పార్టిలు
కట్టుబాట్లకు వీడ్కోలు 
కన్నవాళ్ళకు కన్నీళ్ళు
గుమ్ము గుమ్మెత్తే ఆకారం
గోదాట్లొ కలపకు ఆచారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం
చీకట్లొ చెయ్యకు సంచారం 

మా ఆశలు మా ఊహలు 
హైరేంజిలో ఉంటాయి
మా ఆశలు మా ఊహలు 
హైరేంజిలో ఉంటాయి
ఎంతెత్తుకి మీరెదిగినా 
ఈ నేలనే చూడాలి
వేగంగా పరుగెత్తే కాలంతో కదలందే 
థ్రిల్లేముంది టీనేజికి
నెట్టులోన ఛాటింగు
పార్కులోన బీటింగు
మార్చుకో నీ థింకింగు
చేసిచూపు సంథింగు
గుమ్ము గుమ్మెత్తే ఆకారం
గోదాట్లొ కలపకు ఆచారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం
గోదాట్లొ కలపకు ఆచారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం
చీకట్లొ చెయ్యకు సంచారం 

హే జాణా
హే హే జాణా అందమే ఎంతున్నా.......
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)