ప్రియా ప్రియా అంటూ సాంగ్ లిరిక్స్ కలుసుకోవాలని (2002) తెలుగు సినిమా



Album: Kalusukovalani

Starring: Uday Kiran, Pratyusha
Music :Devi Sri Prasad
Lyrics-Sirivennela
Singers :Venu, Sumangali
Producer:Raju, Praveen, Giri
Director: Raghu Raj
Year: 2002













ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
దహించు ఏకాంతమే సహించలేనన్నది
యుగాల ఈ దూరమే భరించలేనన్నది
విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది

కన్నీళ్ళలో ఎలా ఈదను
నువే చెప్పు ఎదురవని నా తీరమా
నిట్టూర్పుతో ఎలా వేగను
నిజం కాని నా స్వప్నమా హా
 ఎలా దాటాలి ఈ ఎడారిని
ఎలా చేరాలి నా ఉగాదిని

క్షణం క్షణం నిరీక్షణం తపించవా స్నేహమా
ప్రియా ప్రియా అంటూ నా మది
సదా నిన్నే పిలుస్తున్నది
Share This :



sentiment_satisfied Emoticon