హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా సాంగ్ లిరిక్స్ జీన్స్ (1998) తెలుగు సినిమా


Album:Jeans

Starring:Prashanth, Aishwarya Rai
Music :A. R. Rahman
Lyrics-Shiva Ganesh
Singers :P. Unnikrishnan, S. P. Pallavi
Producer:Ashok Amritraj, Sunanda Murali Manohar
Director: S. Shankar


Year: 1998

English Script Lyrics ClickHere



హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా సాంగ్ లిరిక్స్


నాకే నాకా నాకే నాకా 
నువ్వు నాకా 
నాకా మధుమిత మధుమిత
మధుమిత
హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా
హాయ్ ర హాయ్ ర హాయ్ రబ్బా
ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా
ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా

పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా 
ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా
ముద్దుల వానలో నిన్ను తడిపేనా కురులతోటే తడి తుడిచేనా
నిన్ను నేను కమ్ముకునేలా పెదవిపైనే పవళించెనా
పట్టుపువా పుట్టతేనా నీ నడుం సగం తాకనివ్వమ్మా  

హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా
ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

కలసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎర్రని తివాచి పరచి ఐరోపాలో కొలువుందాం
మనప్రేమనే కవి పాడగా చేల్లికు సమాధి నిద్దరం చెడగొడతాం
నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో 
నీ మనసుకు ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో 
నీ  వయసుకు ఆయాసమో ఆవేశమో
పైరగాలికి వయసాయే నేలతల్లికి వయసాయే
కోటియుగాలైనాగానీ ప్రేమకు మాత్రం వయసైపోదు   

హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా
ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా
హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా

చెర్రీ పులను దోచేగాలీ చెవిలో చెప్పెను ఐ లవ్ యూ
సైఫాస్ చెట్లలో పక్షి నాతో అన్నది ఐలవ్ యూ
నీ ప్రేమనే నువ్వు తెలుపగా 
గాలులు పక్షులు ప్రేమ  అర్ధమై కుమిలిన వేళ
ఒంటి కాలితో పూవే నిలిచెనునీ కురులలో నిలిచెందుకే 
పూమాలవో పువ్వెట్టనా 
చిందె చినుకులు నేలవాలెను నీ బుగ్గనే ముద్దాడగా 
నేనూ నిన్నూ ముద్దాడనా
హృదయ స్పందన నిలిచినను
ప్రాణముండును ఒక నిముషం
ప్రియా నువ్వు నన్ను వీడితే 
మరుక్షణముండదు నా ప్రాణం          

హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
ఫిఫ్టి కేజీ తాజ్ మహాల్ నాకే నాకా
ప్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా
హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
పాకెట్ సైజు వెన్నెలలు నీకే నీకు 
ఫాక్స్ లొచ్చిన స్త్రీ కవిత  నీకే నీకు 

నిన్ను నేను కమ్ముకునేలా పెదవిపైనే పవళించెనా
ముద్దుల వానలో నిన్ను తడిపేనా 
కురులతోటే తడి తుడిచేనా
పట్టుపువా పుట్టతేనా నీ నడుం సగం తాకనివ్వమ్మా  

హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా
హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా

Share This :



sentiment_satisfied Emoticon