నిన్నెవరింకా ప్రేమిస్తారు సాంగ్ లిరిక్స్ ఎమ్ ఎస్ ధోని (2016) తెలుగు సినిమా






Starring:Sushant Singh Rajput, Anupam Kher, Bhumika Chawla
Music:Amaal Mallik
Lyrics-Chaitanya Prasad
Singers :Armaan Malik
Producer:Arun Pandey, Fox Stars Studios
Neeraj Pandey:Neeraj Pandey

Year:2016



గురుతోస్తావు నువ్వు ఇప్పుడు
గుస గుస ఊపిరి తీస్తుంటే
నీ ఎద వేదనే ప్రతిరోజు
నే సరదాగా నడుస్తుంటే
తూఫాను గాలై వెళుతుంటే
నే ధూళి కణమై వేస్తుంటే
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే

నా చూపే ఇలా సాగుతూ
నీ చెంత అగిందిలే
చెప్పేందుకే ముందిక
చెప్పేసాక శున్యమే
నా  చూపులేనాడు
నీకోసమే చూడు
కంటి కబులులెనే చేరెను
నే చదివా మౌనంగా
నీ కనుల్లో భావాలు
నిన్నెవరింకా ప్రేమిస్తారు
ప్రాణంగా నాకంటే

నాతో నువ్వే ఉండగా
స్వపనల్లాని తడబడే
చేజారేనే క్షణములే
ఆ గాలిలో తెలీనే
నా నవ్వు నీ వల్లే
నా  జేబు నీ వల్లే 
కంటి కబులులెనే  చేరెనే

ఎప్పుడయినా నిను చూడందే
పిచ్చే పట్టే తిరిగేను

నిన్నెవరింకా ప్రేమిస్తారు 
ప్రాణంగా నాకంటే 
Share This :



sentiment_satisfied Emoticon