Starring:Sushant Singh Rajput, Anupam Kher, Bhumika Chawla
Music:Amaal Mallik
Lyrics-Chaitanya Prasad
Singers :Armaan Malik
Producer:Arun Pandey, Fox Stars Studios
Neeraj Pandey:Neeraj Pandey
నిలువెత్తున ముంచేయగా
నిన్నే ప్రియ బానిసై
ప్రేమగా సేవించగా
నాతో నువ్వు ఉండిపో
వెల్లేటి మాట మానుకో
నాతో నువ్వు ఉండిపో
వెల్లేటి మాట మానుకో
ఓ .....ఓఓఓ....ఓఓఓ ...
నీ రికాతో మొగెనె
నాలోపలే మోహ రాగాలు.లే.
మోహరాగాలే..లే...
ఆకాశమే తారలా పంపేలా
నిన్ను నా కోసమే
ఒక్క నా కోసమే ....
నువ్వే ముని వేళ్ళతో
నను హాయిగా సవరించగా
నువ్వే రస లహరివై
గుండెలో ప్రవహించే గా
నాతో నువ్వు ఉండిపో
వెల్లేటి మాట మానుకో
నాతో నువ్వు ఉండిపో
వెల్లేటి మాట మానుకో
ఓ .....ఓఓఓ....ఓఓఓ ...
ఓ .....ఓఓఓ....ఓఓఓ ...
ఓఓఓఓఓ ...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon