కనులు నావైన కలలు నీవేలే సాంగ్ లిరిక్స్ ఇజం (2016) తెలుగు సినిమా



Starring: Kalyan Ram, Aditi Arya
Music :Anup Rubens
Lyrics-Bhaskar Bhatla
Singers :Jubin Nautiyal, Mohana Bhogaraju 
Producer:Nandamuri Kalyan Ram
Director: Puri Jagannadh
Year: 2016






జిందగీ  కె లియే  జాన్ జరూరి హై
జీనే కె లియే అర్మాన్ జరూరి హై 
ఇస్ జానో  అర్మాన్ కె లియే తేరే ముస్కాన్ జరూరి హై
ఔర్ ముస్కాన్ కె లియే మేరీ  జాన్ దేదుంగ కిసి కి జాన్ లుంగా.

కనులు నావైన
కలలు నీవేలే
పెదవి నాదైన 
పిలుపు నీదేలే
ఈ గుండె నాదైన
ఉండేది నువ్వేలే
ఈ ప్రాణం నాదైన
ఊపిరి నువ్వేలే 
మహా బాగుంది
మాయలాగా ఉంది
మరో లోకంలో
మనసు దూకింది 

కనులు నావైన
కలలు నీవేలే
పెదవి నాదైన 
పిలుపు నీదేలే

నాలోంచి నీలోకి
వచ్చేసి మెల్లగా 
నన్నేమో నీకిచ్చేసాగా
గుండెతో గుండెనే ఇలా  
గుచ్చేసా దండలా

జనోనా జనాసనం
నచ్చింది ప్రేమ తనం 
నీ నవ్వు న మరణం 
నీ చూపే నా జననం
మహా బాగుంది
మాయలాగా ఉంది
మరో లోకంలో
మనసు దూకింది 

నాదంటూ నీదంటూ  
ఏముంది కొత్తగా
ఇద్దరినీ కరిగించేసాక
జన్మతో జన్మకి ఇలా
ముడి వేద్దాం గట్టుకిగా 

జనోనా జనాసనం
ప్రేమంటే పిచ్చితనం 
నువ్వేలే నా చలనం
నువ్వేలే నా మననం 
మహా బాగుంది
మాయలాగా ఉంది
మరో లోకంలో
మనసు దూకింది 


కనులు నావైన
కలలు నీవేలే
పెదవి నాదైన 
పిలుపు నీదేలే
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)