లేలేత నవ్వుల పింగాణి బొమ్మల సాంగ్ లిరిక్స్ ఇడియట్ (2002) తెలుగు సినిమా


Album: Idiot

Starring:Ravi Teja, Rakshita
Music :Chakri
Lyrics-Bhaskarabhatla
Singers :Udit Narayan, Kousalya
Producer:Puri Jagannadh
Director:Puri Jagannadh
Year: 2002






లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామ
కోలో కోలో రామా నువ్వేలే కోనసీమ
రంగేళి రూపమా బంగాళఖాతమా
ఊరించి చేయకే హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఎట్టా దాచావో కాని ఇన్నాళ్ళుగా
దోచుకుంటా ఇచ్చేయి దోరగా
ఒళ్ళే వేడేక్కిఉంది చాన్నాళ్ళుగా
అది చేసింది ఎంత చొరవ
ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా
నిను చూసినాక నా మనసు ఆపతరమా
నీ కాలి మువ్వనైపోనా
నువ్వు ఊగేటి ఊయలై రానా
నీ పూలపక్కనైపోనా
తమలపాకుల్లో వక్కనైరానా
గోదారి తీరమా మంజీర నాదమా
కవ్వింతలెందుకే హైరామా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
లిల్లీ పువ్వంటి సోకు నాదేనుగా
మరి గిల్లి గిచ్చేయి తేరగా
అగ్గే రేగింది నాలో చూసావుగా
అది చేసింది ఎంత గొడవ
చిరు చీకటింట చేరాలి కొంటెతనమా
దరిచేరినాక పులకించు పూలవనమా
నీ గోటి గాటునైపోనా
మరి నీ గుండె గూటికే రానా
ఆ గోరువంకనైపోనా
చెలి ఈ వాగువంకనై రానా
నాలోని భాగమా ఆ నీలి మేఘమా
ఇచ్చాక ఎందుకో హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామ
కోలో కోలో రామా నువ్వేలే కోనసీమ
రంగేళి రూపమా బంగాళఖాతమా
ఊరించి చేయకే హైరానా
లేలేత నవ్వుల పింగాణి బొమ్మల
అందాలు అందితే అల్లుకోనా
బాగుంది వెన్నెల కూ అంది కోయిల
కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)