Starring:Madhavan, Rema sen, Abbas
Music:Harris Jayaraj
Lyrics-Bhuvana Chandra
Singers :Srinivas, Timmy, Vasu
Producer:Murali Manohar
Director:Gautham Menon
Year:2001
వర్షించే మేఘంలా నేనున్నా
నీ ప్రేమే నాకొద్దని అన్నా
వర్షించే మేఘంలా నేనున్నా
నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలినదంట
ఏనాడూ రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింక ఇంకా బాధించెయికే భామా భామా
ప్రేమా గీమా వలదే
వర్షించే మేఘంలా నేనున్నా
నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలినదంట
ఏనాడూ రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింక ఇంకా బాధించెయికే భామా భామా
ప్రేమా గీమా వలదే
నాటి వెన్నెల మళ్ళి రానేరాదు
మనసులో వ్యధ ఇంకా అణగదు
వలపు దేవిని మరువగ తరమా
ఆమని ఎరుగని శూన్యవనమిది
నీవె నేనని నువ్వు పలుకగా
కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగానీదే
వర్ణించమంటే భాషే లేదే
ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే
మరిచిపోవే మనసా ఓహో
వర్షించే మేఘంలా నేనున్నా
నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లో కన్నీరొకటే మిగిలినదంట
ఏనాడూ రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింక ఇంకా బాధించెయికే భామా భామా
ప్రేమా గీమా వలదే
చేరుకోమని చెలి పిలువగా
ఆశతో మది ఒక కలగని
నూరు జన్మల వరమై నిలిచే ఓ చెలీ
ఒంటరి భ్రమ కల చెదిరిన
ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వనాడులు క్రుంగవ చెలియా
ఒక నిముషమైన నిను తలువకనే
బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురూహలనే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon