నీ పాట మధురం సాంగ్ లిరిక్స్ 3 (త్రీ ) (2012) తెలుగు సినిమా


Album: 3 (three)

Starring:Dhanush, Shruti Haasan
Music:Anirudh Ravichander
Lyrics-Bhuvana Chandra 
Singers :Roop Kumar Rathod, Shreya Ghoshal 
Producer :: Dr. K. Vimalageetha
Director :: Aishwarya R. Dhanush
Year: 2012








నీ పాట మధురం.. నీ మాట మధురం ..
ఏనాటి వరమో, ఏ జన్మ ఫలమో
ఇంత మోహమా  అది అవసరమా..
ఇంక ప్రాణమా  ఇది పరవశమా
నా పాటలో  అంతటి మహిమ
కొంచం ఆగుమా నా మనసులో అలజడి
నిజమదే పిల్లా తెలిపితే మల్లా
నిదురలొ విన్నా నీ పాట
మనసున పిల్ల మధువొలికించె.. 
వదలకె నన్ను ఈ పూట

నీ పాట మధురం.. నీ మాట మధురం ..
ఏనాటి వరమో, ఏ జన్మ ఫలమో

ఒక క్షణం కలిసింది మరుక్షణం గెలిచింది
ఉరికే ఉరికే వయసే నీదంటా..
ఉబికే ఒడిలో ఒదగాలీ పూటా
తెలిసింది తొలిపాఠం, అది ఏదో గుణపాఠం
ఇక నీ మాటె మంత్రం , పిల్లా
నిజమదె పిల్ల తెలిపితె మల్ల, 
నిదురలొ విన్న ఒక పాట
మనసున పిల్ల మధువొలికించి.. 
ఒదలకె ఇల ప్రతి పూట

నీ పాట మధురం.. నీ మాట మధురం ..
ఏనాటి వరమో, ఏ జన్మ ఫలమో
ఇంత మోహమా  అది అవసరమా..
ఇంక ప్రాణమా  ఇది పరవశమా
నా పాటలో  అంతటి మహిమ
కొంచం ఆగుమా



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)