ఏం అన్నావో ఏం విన్నానో సాంగ్ లిరిక్స్ నవ మన్మధుడు (2015) తెలుగు సినిమా


Album: Nava Manmadhudu

Starring: Dhanush, Samantha, Amy Jackson
Music: Shweta Mohan
Lyrics-Rakendu Mouli
Singers :Anirudh Ravichander
Producer:  N. Venkatesh, N. Ravikiran
Director:Velraj
Year: 2015








ఏం అన్నావో ...ఏం విన్నానో  ...
కన్నులతో మాట్టాడే భాషే వేరు ...
ఏదో మాయ ...చేశావయ్యా...
మనసులతో పాటాడే రాగం వేరు ...
చిన్నీ చిన్నీ ఆసే సిరి వెన్నేలోన్న పూసే 
గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే
గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే  
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ...
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ...

రేపుల్లో మాపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ
చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది
చెంపల్లో కేంపుల్లో సంపెంగ పూల ముద్దు
సంపెంగ పూల ముద్దు చంపుతున్నది
ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా నా నీడ రెండుగా తోచే కొత్తగా
నా కంటి పాపల్లె నీ జంట బొమ్మల్లే మూసేటి రెప్పల్లే  దాచే మెత్తగా  ...
చిన్నీ చిన్నీ ఆసే సిరి వెన్నేలోన్న పూసే 
గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే ...

గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన
నచ్చే వేళల్లోన మరుమల్లెల వానా ...
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే...
ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే
ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే...

ఏం అన్నావో ...ఏం విన్నానో .
కన్నులతో మాట్టాడే భాషే వేరు ..
ఏదో మాయ ...చేశావయ్యా...
మనసులతో పాటాడే రాగం వేరు ...

Share This :



sentiment_satisfied Emoticon