సువ్వి సువ్వాలమ్మా సాంగ్ లిరిక్స్ లోఫర్ (2015) తెలుగు సినిమా


Album: Loafer 

Starring:Varun Tej, Disha Patani
Music:Sunil Kashyap  
Lyrics-Suddala Ashok Teja
Singers :Karunya
Producer:C. Kalyan
Director:Puri Jagannadh
Year: 2015












సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పెదమ్మా 
నువ్వే గీసిన్ధమ్మ మాట్టాడే ఈ బొమ్మ 
నా తలపై సెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు 
మన ఇద్దారి నడుమున ముడి ఏందో 
అది గొంత్తెత్తి సేప్పుతాది ఇనుకోవే 
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే సాలమ్మా

ఎలో ఎలో ఎలో ఎలో ఎలో 
నేనూ ఊగింది నీ ఓడూయలో
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో 
నువ్వే సెప్పాలి అమ్మ అమ్మేవ్వలో

సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పెదమ్మా
నువ్వే గీసిన్ధమ్మ మాట్టాడే ఈ బొమ్మ
ఏ కాళ్ళ మీద బజ్జోబెట్టి లాల పోసినవో ఏమో 
మళ్ళి కాళ్ళు మొక్కుతాను గుర్తుకోస్తనేమో సూడు 
ఎండి గిన్నెల్లో ఉగ్గు పలు పోసి నింగి సందామామను 
నువ్వు పిలవలేద! 
అవునో కాదంటే నువ్వు అడగవమ్మా 
మబ్బు సినుకై సేప్తాది నీకు ఎన్నెలమ్మ 
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే చాలమ్మా

ఎలో ఎలో ఎలో ఎలో ఎలో 
నేనూ ఊగింది నీ ఓడూయలో
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో 
నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవ్వలో

సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
నువ్వే గీసిన్ధమ్మ మాట్టాడే ఈ బొమ్మ
తల్లి కోడి పిల్లనోచ్చి తన్నుకేల్లె గద్ధలేక్క 
ఎత్తు కేల్లినోడు నన్ను పెంచలేదు మనిషిలేక్క 
సెడ్డ దారుల్లో నేనూ ఎల్లినక సెంప దెబ్బ 
కొట్టేసి మార్చే తల్లిలేక 
ఎట్టా పడితేను అట్ట బతికినానే 
ఇప్పుదిట్ట వస్తేను తలుపు ముయ్యబోకే 
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే చాలమ్మా

ఎలో ఎలో ఎలో ఎలో ఎలో 
నేనూ ఊగింది నీ ఓడూయలో 
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో 
నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవ్వలో

సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
నువ్వే గీసిన్ధమ్మ మాట్టాడే ఈ బొమ్మ
నా తలపై సెయ్యే పెట్టి నీ కడుపుల 
పేగును అడుగు 
మన ఇద్దారి నడుమున ముడి ఏందో 
అది గొంత్తెత్తి సేప్పుతాది ఇనుకోవే 
దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే సాలమ్మా

ఎలో ఎలో ఎలో ఎలో ఎలో 
నేనూ ఊగింది నీ ఓడూయలో 
ఎలో ఎలో ఎలో ఎలో ఎలో 
నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవ్వలో
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)