ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా సాంగ్ లిరిక్స్ ప్రేమ దేశం (1996) తెలుగు సినిమా


Album: Prema desam

Starring:Tabu, Vineeth, Abbas
Music :AR Rahman
Lyrics-Bhuvana Chandra
Singers :AR Rahman
Producer: K. T. Kunjumon
Director:Kadir



Year:1996









ఓహ్ యా ఫ్రెండ్ షిప్  ఓహ్ యా ఫ్రెండ్ షిప్
ఫ్రెండ్ షిప్ ఈస్ వాట్  వి యార్ లుకింగ్ ఫర్ 
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ  ముస్తఫ్ఫా 
 కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ  ముస్తఫ్ఫా  కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే - బై - డే  డే - బై - డే  కాలం ఒడిలో 
డే - బై - డే  పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ  ముస్తఫ్ఫా
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
ఓహ్ యా ఫ్రెండ్ షిప్  ఓహ్ యా ఫ్రెండ్ షిప్

జూన్  పోయి జూలై పుడితే సీనియరుకీ 
జూనియరుకీ కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం
స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయ్ ముళ్ళువుంటాయ్
స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం
వాడిపోనిదీ స్నేహమొక్కటే వీడిపోనిదీ నీడ ఒక్కటే
హద్దంటూ లేనేలేనిది ఫ్రెండ్ షిప్ ఒక్కటే
కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిదీ ఫ్రెండు ఒక్కడే
కాలేజీ స్నేహం ఎపుడూ అంతం కానిదే    ఓఓ ... ఓఓ .. ఓఓఓ ...

ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ  ముస్తఫ్ఫా  
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే - బై - డే   డే - బై - డే  కాలం ఒడిలో 
డే - బై - డే  పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ  ముస్తఫ్ఫా  
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా

ఎక్కడెక్కడీ చిట్టి గువ్వలూ యాడనుంచో గోరువంకలూ
కాలేజీ క్యాంపస్ లోనా నాట్యం చేసేనే
కన్నెపిల్లలా కొంటెనవ్వులూ కుర్ర మనసుల కౌగిలింతలూ
కాలేజీ కాంపౌండ్ అంటే కొడైకేనాలే
కోర్సు ముగిసే రోజువరకూ తుళ్ళిపడినా కుర్ర ఎదలో
కన్నీరే వుండదంటా దేవుడే సాక్షీ
స్నేహితుల్నీ వీడిపోయే రోజుమాత్రం కంటి నిండా
కన్నీటీ తోడేనంటా ఫేర్వెల్ పార్టీ    ఓఓ....ఓఓ..ఓఓఓ...

ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ  ముస్తఫ్ఫా  
కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే - బై - డే  డే - బై - డే  కాలం ఒడిలో
 డే - బై - డే  పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా
ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా డోన్ట్ వర్రీ  ముస్తఫ్ఫా
  కాలం నీ నేస్తం ముస్తఫ్ఫా
డే - బై - డే   డే - బై - డే  కాలం ఒడిలో
 డే - బై - డే  పయనించే షిప్పే ఫ్రెండ్ షిప్ రా

Share This :



sentiment_satisfied Emoticon