చికు చికు చైలం సాంగ్ లిరిక్స్ గ్యాంగ్ లీడర్ (1991) తెలుగు సినిమా



Album Gang Leader

Starring: Chiranjeevi, Vijayashanti
Music :Bappi Lahari
Lyrics-Bhuvanachandra
Singers :S. P. Balasubrahmanyam
Producer:Maganti Ravindranath Chowdary
Director: Vijaya Bapineedu
Year: 1991









చికి చికి చైలం... చికి చికి  చైలం... 
చికి చికి చైలం చైలం... హ...
చికి చికి చైలం... చైలం చికి చికి...
 చైలం చికి చికి... చికి చికి...  హ...
చికి చికిచి చైలం
చీకి చీకి చీకి చీక చీక హ... హ...
చీకి చీకి చలం... చలం చీకి చీకి... 
చలం చీకి చీకి... హ...
పాపా రీటా... హ... ఆపై వేట... హో... 
ఆడితే ఆట... హా హా... ఇస్త కోట... హా...


జి... ఏ... ఎన్... జి... గ్యాంగ్ గ్యాంగ్... బాజావో బ్యాంగ్ బ్యాంగ్ 
గ్యాంగ్ లీడర్....
కిసుక్కుమంటే కసేక్కిపోయి కిరాయి గుంపిది కాదె
కిలాడి నక్కల బజారుకీడ్చే ఎ వన్ గ్యాంగ్ మాదే
జి... ఏ... ఎన్... జి... గ్యాంగ్ గ్యాంగ్... బాజావో బ్యాంగ్ బ్యాంగ్ 
గ్యాంగ్ లీడర్....

Ao..
Ao... Ao... 
Ao... Ao... Ao... Ao...
Ao... Ao... - 

బ్రహ్మ రాతని... రుబా బాబ్బా బ..
కృష్ణ గీతని... రుబా బాబ్బా బ..
మళ్ళి రాస్తా... రుబా బాబ్బా బ డూ డూ డూ డూ...
స్వర్ణ యుగంలో... రుబా బాబ్బా బ...
స్వర్గ సుఖాన్ని... రుబా బాబ్బా బ...
మళ్ళి తెస్తా... రుబా బాబ్బా బ డూ డూ డూ డూ...
ఉతికారేస్తా మరకలు పాడ్డ లోకం చరిత్ర నేడే
ఉరి తీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే

జి... ఏ... ఎన్... జి... గ్యాంగ్ గ్యాంగ్... బాజావో బ్యాంగ్ బ్యాంగ్ 
గ్యాంగ్ లీడర్....

ఆవేశంలో... రుబా బాబ్బా బ...
భగత్ సింగ్ కి... రుబా బాబ్బా బ...
భక్తుడు నేనే... రుబా బాబ్బా బ డూ డూ డూ డూ...
ఆలోచనలో... రుబా బాబ్బా బ...
సుభాష్ బోస్ కి... రుబా బాబ్బా బ...
శిష్యుడు నేనే... రుబా బాబ్బా బ డూ డూ డూ డూ...
ఆంజనేయునికి దణ్ణం పెట్టి... రఫ్ ఆడేసేదామా ఫా ఫా 
రావణ లంకకు నిప్పంటించి... మీసం మెలిపెడదామా
జి... ఏ... ఎన్... జి... గ్యాంగ్ గ్యాంగ్... బాజావో బ్యాంగ్ బ్యాంగ్ 
గ్యాంగ్ లీడర్....


Share This :



sentiment_satisfied Emoticon