తిక్క (టైటిల్) సాంగ్ లిరిక్స్ తిక్క (2016) తెలుగు సినిమా



Album: Thikka

Starring: Sai Dharam Tej, Larissa Bonesi
Music : SS Thaman
Lyrics-Ramajogayya Sastry
Singers :Dhanush (Hero)
Producer:C. Rohin Kumar Reddy
Director: Sunil Reddy
Year: 2016





ఇట్స్ మై బర్త్ డే   

ఇట్స్ మై బర్త్ డే  
ఇట్స్ మై బర్త్ డే  

తిక్క తిక్క తిక్కగున్నదే
ఏ కిక్కు నాకు ఎక్కానన్నదే
ఎహె తొక్కలోన  ఇదేమి లైఫు 
ఇష్క్ లో పడేసి నన్ను మీద ఎక్కి
తొక్కుతున్నదే

తిక్క తిక్క తిక్కగున్నదే
అన్ని పక్క  లాగి తొక్కుతున్నదే
ఫీలింగ్ వెరీ వెరీ సిరకంటూ
నా ఫేసుబుక్ పేజు గుక్కపెట్టి 
కెవ్వుమన్నదే

చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్  
ఉల్టా పల్టా అయ్యిపోయింది నా దునియా
బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఈజ్ బ్రేకింగ్  
నా కన్నీళ్లుకు నేనే కర్చీఫ్ అయ్యిపోయా   

తిక్క తిక్క తిక్కగున్నదే
ఏ కిక్కు నాకు ఎక్కానన్నదే
ఎహె తొక్కలోన  ఇదేమి లైఫు 
ఇష్క్ లో పడేసి నన్ను మీద ఎక్కి
తొక్కుతున్నదే

తిక్క తిక్క తిక్కగున్నదే
అన్ని పక్క  లాగి తొక్కుతున్నదే
ఫీలింగ్ వెరీ వెరీ సిరకంటూ
నా ఫేసుబుక్ పేజు గుక్కపెట్టి 
కెవ్వుమన్నదే

ఒకటి ఎక్కలే
రెండు కిక్కులే
మూడు ఎహె తొక్కలే
ఏ అయినా గాని చుక్కలే..చుక్కలే..

ఒకటి ఎక్కలే
రెండు కిక్కులే
మూడు ఎహె తొక్కలే
ఏ అయినా గాని చిక్కలే..చుక్కలే..

ఒకటి ఎక్కలే
రెండు కిక్కులే
మూడు ఎహె తొక్కలే
ఏ అయినా గాని చిక్కలే..చుక్కలే..

ట్విoకిల్ ట్విoకిల్ లిటిల్ స్టార్  
దెబ్బేసింది లక్కీ స్టార్ 
ఓవర్ నైటూ లో ఫేటే మారి 
ఏక్ ధామ్ రోడ్ పే ఆగాయా
జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ 
నా బతుకేమో డౌన్ ది హిల్ 
చుట్టూ ఉన్న లవర్స్ ని చూస్తా ఉంటె హో మై గాడ్
ఏడో నొప్పి పుడతాందే
నా షాడో నన్ను తిడతాందే
నా బ్రేకప్ స్టోరీ గురుతొచ్చి 
మే ఎమోషనల్ హో గయా

తిక్క తిక్క తిక్కగున్నదే
ఏ కిక్కు నాకు ఎక్కానన్నదే
ఎహె తొక్కలోన  ఇదేమి లైఫు 
ఇష్క్ లో పడేసి నన్ను మీద ఎక్కి
తొక్కుతున్నదే

తిక్క తిక్క తిక్కగున్నదే
అన్ని పక్క  లాగి తొక్కుతున్నదే
ఫీలింగ్ వెరీ వెరీ సిరకంటూ
నా ఫేసుబుక్ పేజు గుక్కపెట్టి 
కెవ్వుమన్నదే

ఒకటి ఎక్కలే
రెండు కిక్కులే
మూడు ఎహె తొక్కలే
ఏ అయినా గాని చుక్కలే..చుక్కలే..

ఒకటి ఎక్కలే
రెండు కిక్కులే
మూడు ఎహె తొక్కలే
ఏ అయినా గాని చిక్కలే..చుక్కలే..

ఒకటి ఎక్కలే
రెండు కిక్కులే
మూడు ఎహె తొక్కలే
ఏ అయినా గాని చిక్కలే..చుక్కలే..

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)