హే రాకాసి రాబందు సాంగ్ లిరిక్స్ శౌర్య (2016) తెలుగు సినిమా


Album: Shourya 

Starring:Manchu Manoj, Regina Cassandra
Music:K.Vedaa
Lyrics-Krishna Chaitanya
Singers : Ramki, Thelu Vijaya
Producer:Malkapuram Shiva Kumar
Director :Dasaradh


Year: 2016








హే రాకాసి రాబందు ఏసిందిలే చిందు
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా

భూసామీ కామందు మోసాలకే మందు
ఊరి ఉసురు తగిలెనా బంద వడ్డీ పోయేన 
ఊరి ఉసురు తగిలెనా బంద వడ్డీ పోయేన 

పగలే కొట్టేసినాడు తోలు ఊడినట్లుగా
భయమే లేదంటూ తిప్పి వాతపెట్టుగా
వణుకే పుట్టింది వళ్ళు మంచమెక్కినట్టుగా
ముసుగే చూసాకే చావు కేక పెట్టగా

హే రాకాసి రాబందు ఏసిందిలే చిందు
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా 
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా

హే రచ్చకి రౌడీ వీడు
కాదన్నవాడి చొచ్చును పోయిస్తాడు
మిక్చర్ పొట్లం గాడు
అత్తంటే చాలు టార్చర్ పెట్టేస్తాడు

కుడి ఎడమై ఒకటడమై
ఇక భయమై ఆ వెన్నుపూస
వశమై వణికింది పొడి విస్తరాకులా
అడుగదుగు ఒక పిడుగై ముసుగేసి ముంచుకొచ్చే ముప్పిలా

హే రాకాసి రాబందు ఏసిందిలే చిందు
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా
వంద గొడ్లు బుక్కేన ఈదురుకె చచ్చెనా
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)