నీ చేప కళ్ళు సాంగ్ లిరిక్స్ సర్దార్ గబ్బర్ సింగ్ (2016) తెలుగు సినిమా

Album: Sardaar Gabbar Singh

Starring: Pawan Kalyan, Kajal Aggarwal, Raai Laxmi
Music:Devi Sri Prasad
Lyrics-Ramajogaya Sastry
Singers :Sagar
Producer:Sharrath Marar
Director:K. S. Ravindra
 Year: 2016

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచుతున్నవే   నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 

నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నదే  నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే 

చూడకు చూడకు చూపులు నాటకు  చెంపల మైదానంలో
చీటికి మాటికి సిగ్గులు రేపకు  ఒంపుల పూల వనంలో
అట్టా ఓ ఊపిరి గాలై తాకావో నువ్వు  నన్నే ఓ మైనపు బొమ్మగా కరిగించేస్తావు
సూరీడే నువ్వు చురుక్కు మంది అణువణువు 

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే   నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే
 నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నదే  నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే 

మల్లెపూల వయ్యారమే నిన్ను చూసి మందారమై  కందిపోయె నేడు ఎందుకిల్ల ఏ తీగ లాగావని
బంతిపూల సింగారమే రంగు రంగు బంగారమై  చెంత చేరుకుంది చేతులార నా జంట కావాలని 
నీలో ఎడమైపున చోటు నన్నే పిలిచింధి
అదిరే కుడివైపున కన్ను ఆహ అంటుంది
జొడీ కుదిరింది 

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే   నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నదే  నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే 

బుగ్గచుక్క పెట్టాలిగా ముద్దు చుక్క పెట్టెయ్యనా  ఎప్పుడైతెనే నీ మనస్సు నా సొంతమయ్యిందిగా
పూల దండ మార్చాలిగా కౌగిలింత దండెయ్యనా  ఎక్కడైతెనే రేపో మాపో కళ్యాణమౌతుందిగా
అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటుంది
అవునా నువ్వమాటంటే నాతో బాగుంధి
తోడే దొరికింది   

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే   నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు మెచ్చుకున్నవే 
నీ కాలి మువ్వ కాలి మువ్వ ఘల్లుమన్నదే  నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె చిట్టి గుండె జిల్లుమన్నదే

Share This :

Related Post

sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)