పడేసావే పడేసావే సాంగ్ లిరిక్స్ అఖిల్ (2015) తెలుగు సినిమా


Album: Akhil

Starring: Akkineni Akhil,Sayesha Saigal
Music:S. Thaman, Anup Rubens 
Lyrics-Bhaskarabatla
Singers :Karthik, M M Manasi
Producer:Nithiin,Sudhakar Reddy
Director:V. V. Vinayak


Year: 2015







పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలో నన్ను పడేసావే

తుమేర  ప్యార్  దిల్  దేదో  యార్ 
నే  నీతో  చేస్తున్నలే  ఊహల్లో  విహార్ 
తుమేర  ప్యార్  దిల్  దేదో  యార్ 

తేనె  సప్పగున్నదే 
ఉప్పు  తియ్యగున్నదే 
నీరు  భగ్గుమన్నదే 
నిప్పు  చల్లగున్నదే 
ఒళ్ళు తూలుతున్నదే 
ఊపిరాగుతున్నదే 
చెలి ఆగమరుపులోన 

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలో నన్ను పడేసావే

నను  కానీ  విని  ఎరుగని 
అలజడితో  తోసేసావు రా
నా  మనసుకి  మతిమరుపు
ఎందుకిలా  ఎం  చేసావురా 
నిను  కలవక  ముందర  లేదు  ఇలా హొ
ప్రేమ   ఒక్కదానికే  ఎన్ని   మాయాలున్నవి 
ప్రేమ  పుట్టినాకనే  బాధ  హాయిగింతది 

సూది  మెత్తగుంటది 
దూది గుచ్చుగునది
ప్రేమ  కాలు  పెట్టినకే 

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే

నా  పిడికెడు  మనసుకు 
ఎందుకనో  ఇష్టం  నువ్వురా 
అర  సెకండ్  ఒక  పది పది 
రకములుగా  గుర్తొస్తావు రా 
ఈ  తికమక  ఇదివర -కేరగను రా  హొ 
నింగి  కింద ఆ  ఉంటది  నెల  పైన  ఉంటది 
చెయ్యి  జారుతుంటాది  గొంతు  ఆరుతుంటాది 
రెండు  అక్షరాలలో  వేల  లక్షణాలివే 
అరెయ్  ప్రేమ  అంటే  ఇంతే 

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
తుమేర  ప్యార్  దిల్  దేదో  యార్ 
Share This :



sentiment_satisfied Emoticon