చిన్ని చిన్ని ఆశలు సాంగ్ లిరిక్స్ మనం (2014) తెలుగు సినిమా






యే యే యే యే యే యే యే యే యే 
హో...చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసేనే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగేనే
ఏం చేయను.... ఏం చేయను.... ఏం చేయను...
తొలి చూపు నీపైనే
తొలి పలుకు నీతోనే
తొలి అడుగు నీకై సాగేనే
తొలి ప్రేమ నువ్వేలే 
తుది వరకు నీతోనే
ఈ మాట నాలో దాగెనే
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే
చిరు చిరు ఊహలు ఎదలో ఊగేనే
యా యా యా... యా యా యా.... యా యా యా... యా య యా య యా..
ఐ లవ్ యు .... ఐ లవ్ యు .... ఐ లవ్ యు .... అంటే
ఇలా ఇవ్వు .... ఇలా ఇవ్వు...
ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే
స్నేహము ప్రేమ రెండు నావే
వెలుగుతో వచ్చానే నీడలా మారానే
వెలుగు నీడల్లో తోడు నీవే
గుండెలో నీవల్లే సవ్వడే పెరిగేనే
గుండె తడి నువ్వయ్యావులే....
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే
చిరు చిరు ఊహలు ఎదలో ఊగేనే
నేస్తమై వచ్చావే పుస్తెలై నిలిచావే
బహుమతిచ్చావే జీవితాన్నే
ఇద్దరై ఉన్నామే ఒక్కరై ఒదిగామే
ముగ్గురై పోయే ముద్దులోనే 
ప్రేమనే పంచావే పాపలా చూశావే
మన ప్రేమ పాపయ్యిందిలే
చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే
చిరు చిరు ఊహలు ఎదలో ఊగేనే
చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే
చిరు చిరు చిరు చిరు చిరు చిందులు మనసే వేసేనే
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊహలు ఎదలో ఊగేనే
ఏం చేయను.... ఏం చేయను.... ఏం చేయను...
తొలి ప్రేమ నువ్వేలే 
తుది వరకు నీతోనే
ఈ మాట మాలో మోగేనే
చిన్ని చిన్ని ఆశలు మాలో రేగేనే
చిరు చిరు ఊహలు ఎదలో ఊగేనే
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)