యువర్ మై లవ్ సాంగ్ లిరిక్స్ నేనొక్కడినే (2014) తెలుగు సినిమా


Album:1 - Nenokkadine

Starring:Mahesh Babu, Kriti Sanon
Music:Devi Sri Prasad
Lyrics-Chandrabose
Singers :Piyush Kapoor, Devi Sri Prasad
Producer: Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara
Director: Sukumar

Year: 2014











యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్ యువర్ మై
సాంగ్ ఐ విల్ సింగ్ ఫర్ ఎవెర్

యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్  యువర్ మై
హార్ట్ యువర్ మై బీట్ ఫర్ ఎవెర్

యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్ యువర్ మై
సాంగ్ ఐ విల్ సింగ్ ఫర్ ఎవెర్

యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్  యువర్ మై
హార్ట్ యువర్ మై బీట్ ఫర్ ఎవెర్

నావెంటే నువ్వుంటున్నా వంటరిగా నేనుంటున్నా
దానర్దమ్ నువ్వు నేనూ ఒకటి అనీ
ఎవ్వరితో ఏమంటున్నా నీతో మౌనమ్గా ఉన్నా
మనకింకా మాటల్తోటి లేదు పనీ
లోకమ్ లో చోటెంతున్న చాలదనీ

నువ్వు నాలో నేనే నీలో ఉంటే చాలనీ
నాచుట్టూ వెలుగెంతున్నా  వదులుకునీ
నేనే నీ నీడై నీ కూడా కూడా కూడా ఉండనీ

యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్ యువర్ మై
సాంగ్ ఐ విల్ సింగ్ ఫర్ ఎవెర్

యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్  యువర్ మై
హార్ట్ యువర్ మై బీట్ ఫర్ ఎవెర్

ఒకే క్షణమ్ జన్మించడమ్ ఒకే క్షణమ్
మరణించడమ్ ప్రతీ క్షణమ్ ప్రేమించడమ్
అదే కదా జీవించడమ్ ప్రేమంటేనే భాదా
ఆ భాదుంటేనే ప్రేమా ఆ భాదకు భందువు
మల్లీ ప్రేమే.....ప్రేమే ఒక వల ప్రేమే సంకెలా
సంకెళ్లతొ స్వేచగ ఎగరడమే

యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్ యువర్ మై

సాంగ్ ఐ విల్ సింగ్ ఫర్ ఎవెర్
యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్  యువర్ మై
హార్ట్ యువర్ మై బీట్ ఫర్ ఎవెర్

పెదాలిలా విడిపోవడమ్ విరహమ్ కాదూ
చిరునవ్వడమ్ భాదా ఇలా విడిపోవడమ్
దూరమ్ కాదూ అడుగేయడమ్ నువ్వూ నేనూ విడిగా
ఉన్నామంటే అర్దమ్ ఆచోటులొ ప్రేమకు చోట్టివడమే
నువ్వూ నేనూ కలిసీ ఉన్నామంటే అర్దమ్
ఆప్రేమగ మనమే  మారడమే

యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్ యువర్ మై
సాంగ్ ఐ విల్ సింగ్ ఫర్ ఎవెర్
యువర్ మై లవ్ యువర్ మై లవ్ యు ఆర్
ది వన్ ఫర్ మి రైట్ నవ్  యువర్ మై
హార్ట్ యువర్ మై బీట్ ఫర్ ఎవెర్ 
Share This :



sentiment_satisfied Emoticon