అమరారామ సాంగ్ లిరిక్స్ షిర్డీసాయి (2012) తెలుగు సినిమా


Album: Shirdi Sai

Starring:Nagarjuna, Kamalinee Mukherjee, Srikanth, Srihari
Lyrics-K.Shiva Datta
Singers :Shweta Pandit
Producer:A Mahesh Reddy
Director:K. Raghavendra Rao

Year:2012











అమరారామసుమారమచేరి 
కామధేను క్షీరాలతో
సాయి నాథుని పావన మూర్తి కి 
అభిషేకం క్షీరాభిషేకం
అభిషేకం క్షీరాభిషేకం

సూరకల్ప లత సురబిడ సుమాల 
సుర  చెర  సుమధుర  మకరందంతో 
సాయి నాథుని మంగళ మూర్తి కి 
అభిషేకం మధురాభిషేకం 
అభిషేకం మధురాభిషేకం 

వలయవై  ధారా శిఖారావణాంతర 
చందాన   సుఖ చేతల గంధం తో 

సాయి నాథుని సుందర మూర్తి కి 
అభిషేకం  చందనాభిషేకం 
అభిషేకం  చందనాభిషేకం 

శ్రీహరి పదరా  జీవ సముద్భవ
గగన గంగా పావనశేఖరముల 

సాయి నాథుని శ్రీకర మూర్తి కి 
అభిషేకం నీరాభిషేకం
సాయి నాథుని శ్రీకర మూర్తి కి 
అభిషేకం నీరాభిషేకం

నీపవాయేజసమీప ధునీగథా 
ఆ దివ్యా నిరోధి ఊదితో  
నీపవాయేజసమీప ధునీగథా 
ఆ దివ్యా నిరోధి ఊది తో  

సాయి  నాథుని  తేజో మూర్తి కి 
అభిషేకం పూద్యాభిషేకం 
సాయి  నాథుని  తేజో మూర్తి కి 
అభిషేకం పూద్యాభిషేకం 

జయహో సాయి జయం జయం 
నీ పడకమలములకు జయం  జయం …
జయహో సాయి జయం జయం 
నీ పడకమలములకు జయం  జయం …
జయహో సాయి జయం జయం 
నీ పడకమలములకు జయం  జయం …
Share This :



sentiment_satisfied Emoticon