నీహారికా నీహారికా సాంగ్ లిరిక్స్ ఊసరవెల్లి (2011) తెలుగు సినిమా


Album: Oosaravelli

Starring: Jr. N.T.R, Thamanna Bhatia
Music: Devi Sri Prasad
Lyrics-Anantha Sreeram
Singers :Vijay Prakash, Neha Basin
Producer:B.V.S.N Prasad,Rasool Ellore
Director:Surendher Reddy
Year: 2011 












నీహారికా నీహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక హారిక నిహారిక నువ్వే నేనిక
నిహారిక నిహారిక  నువ్వే నా కోరిక నా కోరికా
నిహారిక నిహారిక నువ్వయ్యానిక

నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి
అంటోంది నా ప్రాణమే
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి
అంటోంది నా హృదయమే

నీహారికా నీహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక హారిక నిహారిక నువ్వే నేనిక
నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరికా
నిహారిక నిహారిక నువ్వయ్యానిక

నీపై ఇష్టమెంతుందో మాటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటా .. అంతే
నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను
నాతో ఎప్పుడూ ఉంటానంటే చాలంతే

నీహారికా నీహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక హారిక నిహారిక నువ్వే నేనిక

రెండు రెప్పలు మూత పడవుగా 
నువ్వు దగ్గరుంటే
రెండు పెదవులు తెరచుకోవుగా 
నువ్వు దూరమైతే

రెండు చేతులు ఊరుకోవుగా 
నువ్వు పక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా 
నువ్వు అందనంటే

ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక
రెండు అన్నమాటెందుకో
ఒక్కసారి నా చెంత కొచ్చినావు నిన్నింక
వదులుకోను చెయ్యందుకో

నీహారికా నీహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక హారిక నిహారిక నువ్వే నేనిక

నువ్వు ఎంతగా తప్పు చేసినా 
 ఒప్పులాగే ఉందీ
నువ్వు ఎంతగా హద్దు దాటినా 
ముద్దుగానే ఉందీ

నువ్వు ఎంతగా తిట్టిపోసినా 
తీయతీయగుందీ
నువ్వు ఎంతగా బెట్టు చూపినా 
హాయిగానే ఉందీ

జీవితానికీవాళే  చివరిరోజు అన్నట్లూ
మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలౌతున్నా కొత్త మాటలింకేన్నో
గుర్తుకొచ్చేనే వింతగా

నీహారికా నీహారికా నువ్వే నా దారిక నా దారిక
నిహారిక హారిక నిహారిక నువ్వే నేనిక
నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరికా
నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
Share This :



sentiment_satisfied Emoticon