పాటకు ప్రాణం సాంగ్ లిరిక్స్ వాసు (2002) తెలుగు సినిమా


Album Vasu

Starring:Venkatesh, Bhoomika Chawla
Music :Harris Jayaraj
Lyrics-Potula Ravikiran
Singers :KK, Swarnalatha
Producer:K. S. Rama Rao
Director: A. Karunakaran
Year: 2002









పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ ... పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ ... ప్రేయసి కాదా
పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ ... పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ ... ప్రేయసి కాదా
ఎవరేమనకున్న వినది ప్రేమ
ఎదురేమున్న కనది ప్రేమ
కనులే తెరిచిన కల ఈ ప్రేమ
ఎదురే రకున్న నిజమీ ప్రేమ
ఓ ఒ చెలి సఖి ప్రియ  యూ లవ్ మి నౌ ఫరెవర్ అండ్ ఎవర్   ప్రియ నన్నే

పాటకు ప్రాణం పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాద ఓ..ఓ ...ప్రేయసి కాదా

ఓ ఒ వయస్సాగక నిన్ను కలిసిన నన్ను మరచిన పదే పదే పరాకులే
ఓ ఒ నీ ఆశలు నీ ధ్యసలొ చిగురించిన అదే అదే నీదాయలే
ప్రేమించే మనసుంటె ప్రేమంటె తెలుసంటే అది ప్రేమించిందో ఏమొ నన్నే ఈ లవ్ యు అంటుంటె
నువ్వంటె చాల ఇష్టం లవంటె ఎంతో ఇష్తం
ఇన్నాలు నాలొ నాకే తెలియని అనందాల ప్రేమ ఇష్టం

పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ ... పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ ... ప్రేయసి కాదా

ఓ ఒ అనుకున్నదే నిజమైనది ఎదురైనది ఇలా ఇలా ఇదేనురొ
ఓ ఒ అనుకొకులె అలవాటులొ పొరపాటుగ అలా అలా నీ పేరులొ
నా వెంటే నీవుంటె నీడలే తోడుంటే 
పెదవి విప్పలన్న చెప్పలన్న కిస్సే మిస్సవ్తుందేమొ
కుట్టిందే తెనటిగ పుట్టిందే తీపి బెంగ
కిలడి ఇడె ఆడి పాడి కొడై కూసిందేమొ

పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ ... పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేమికుడేలే ఓ ..ఓ ..ప్రేమికుడేలే

ఎవరేమనకున్న వినది ప్రేమ
ఎదురేమున్న కనది ప్రేమ
కనులే తెరిచిన కల ఈ ప్రేమ
ఎదురే రకున్న నిజమీ ప్రేమ
ఓ ఒ చెలి సఖి ప్రియ యూ లవ్ మి నౌ ఫరెవర్ అండ్ ఎవర్   ప్రియ నన్నే

పాటకు ప్రాణం పల్లవి ఐతే ఓ..ఓ ... పల్లవి ఐతే
ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ..ఓ ... ప్రేయసి కాదా
కాదా...కాదా..కాదా...

Share This :



sentiment_satisfied Emoticon