Album: Sarainodu
Starring: Allu Arjun, Rakul Preet Singh, Catherine Tresa
Music:SS Thaman
Lyrics-Ramajogayya Sastry
Singers :Shreya Ghosal, Nakash Aziz, Simha, Sri Krishna, Deepu
Producer:Allu Aravind
Director:Boyapati Srinu
Year: 2016
సిలకలూరి సిలకలూరి
సిలకలూరి సింతామణి
నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసులెక్క సీక్రెట్ గానీ
నన్నడగమాక అంటోంది జారే వోణి
ఉన్నపళం సొగసంతా ఇద్దామని
సన్నజాజి పండగలే చేద్దామని
వెతికి చుస్తాన్న ఏడున్నాడని
నా వయసు ఫుల్ ఖుష్ అయ్యే పోగారున్నోడి
నేనోచ్చేసా రయ్యిమని
సరుకంతా ఇయ్యమని
రాస్కో నీ లైఫ్ ఇంక బ్లాక్ బస్టర్
హే బ్లాకు బస్టర్ బ్లాకు బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాకు బస్టరే
బ్లాకు బస్టర్ బ్లాకు బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాకు బస్టరే
హే సిలకలూరి సింతామణి
నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ
వయసులెక్క సీక్రెట్ గానీ
నన్నడగమాక అంటోంది జారే వోణి
ఉన్నపళం సొగసంతా ఇద్దామని
సన్నజాజి పండగలే చేద్దామని
వెతికి చుస్తాన్న ఏడున్నాడని
నా వయసు ఫుల్ ఖుష్ అయ్యే పోగారున్నోడి
నేనోచ్చేసా రయ్యిమని
సరుకంతా ఇయ్యమని
రాస్కో నీ లైఫ్ ఇంక బ్లాక్ బస్టర్
హే బ్లాకు బస్టర్ బ్లాకు బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాకు బస్టరే
బ్లాకు బస్టర్ బ్లాకు బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాకు బస్టరే
హే ఎట్టా పెంచావా భయ్యా నీ టైట్ కండలే
ఎయ్ చూస్తే అదిరిపోయే నా కన్నె గుండెలే
ఎయ్ నువ్వేం చూసావ్ అమ్మాయి ఇది ఓన్లీ శాంపిలే
మనలోని మేటర్ ఇంకా ఉంది టనుల్ టన్నులే
అల్లాటప్పా పిల్లదాన్ని కాదు మేస్త్రీ
నాతొ పెట్టుకుంటే నలిగిపొద్ది చొక్కా ఇస్త్రీ
ఉఫ్ అంటేనే ఉలిక్కి పడే పిల్ల బిత్తిరి
నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి
ఏదేమైనా నే తయారే లేదంటే సెన్సారే
రాస్కో నీ లైఫ్ ఇంక బ్లాక్ బస్టరే
హే బ్లాకు బస్టర్ బ్లాకు బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాకు బస్టరే
బ్లాకు బస్టర్ బ్లాకు బస్టరే
నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాకు బస్టరే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon