అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది.
ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి
గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక
అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది.
చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి.
ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని
నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో
కాకిముక్కుకు అంద లేదు.
కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు.
చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని
వచ్చి ఆ కుండ లో పడేసింది.
కుండ లోకి
రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి.
కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా
యెగిరిపోయింది.
నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది.
.
.
.
“పాత కాలం కాకి కనుక
కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే
ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

comment 2 comments:
more_vertఈ రోజుల లో అయితే ??????☺ Kaki ame
20 October 2019 at 04:50కి దాహం ఎలా తీరుతుంది,
20 October 2019 at 04:58sentiment_satisfied Emoticon